E-Paper
Advertisement

Devara North Distribution: బ్రేకింగ్.. ధర్మ ప్రొడక్షన్స్ చేతికి దేవర.. నార్త్ లో ఎన్టీఆర్…

Devara North Distribution: బ్రేకింగ్.. ధర్మ ప్రొడక్షన్స్ చేతికి దేవర.. నార్త్ లో ఎన్టీఆర్…
Advertisement

Devara North India Theatrical Distribution Rights are Acquired by Dharma Productions: ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్ని బావుండి ఉంటే ఏప్రిల్ 5 న దేవర మొదటి భాగం రిలీజ్ అయ్యి నాలుగురోజులు అయ్యేది. కానీ, అనుకోని కారణాల వలన ఈ సినిమా ఏప్రిల్ 5 నుంచి అక్టోబర్ 10 కి షిఫ్ట్ అయ్యింది.

ఇక మొదటి నుంచి ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక మొన్నటికి మొన్న టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో తారక్ సైతం అభిమానులు కాలర్ ఎగేరేసేలా ఉంటుంది అని చెప్పి ఇంకా హైప్ పెంచాడు. ఇప్పుడు దేవర బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ సంస్థ చేజిక్కించుకుంది. బాలీవుడ్ లోనే స్టార్ ప్రొడక్షన్ హౌస్ అయినా ధర్మ ప్రొడక్షన్స్ దేవరను బాలీవుడ్ లో రిలీజ్ చేస్తుంది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా తెలిపారు.

Advertisement

కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవడ్ లో కరణ్ చేతికి సినిమా వచ్చింది అంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ బాగా గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి దేవరతో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×