E-Paper
Advertisement

Devil Movie : డెవిల్ సెన్సార్ కంప్లీట్ .. పవర్ ప్యాక్డ్ మూవీనా ?

Devil Movie : డెవిల్ సెన్సార్ కంప్లీట్ .. పవర్ ప్యాక్డ్  మూవీనా ?
Advertisement
Devil Movie

Devil Movie : కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా డైరెక్షన్లో తెరకెక్కించిన మూవీ డెవిల్. పాన్ ఇండియా లెవెల్ లో ఐదు భాషలలో ఈ చిత్రం డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్ మూవీ పై మంచి బజ్ క్రియేట్ చేసింది. బ్రిటిష్ ఇండియా కాలంలో ఒక సీక్రెట్ ఏజెంట్ గా వ్యవహరించే వ్యక్తి స్టోరీ ఇది అన్న విషయం ట్రైలర్లో క్లియర్ గా అర్థం అవుతుంది.

1947 కంటే ముందు కాలంలో జరిగిన ఈ స్టోరీలో కళ్యాణ్ రామ్ ఓ సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మాళవిక నాయర్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం మంచి పవర్ యాక్షన్ సీక్వెన్స్ తో సాగుతుంది అన్న విషయం ట్రైలర్ ద్వారా స్పష్టమైనది. భారీ సెట్టింగ్ లతో ..అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో లాంచ్ అయిన ట్రైలర్ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేసింది.

Advertisement

ఈ చిత్రం తాజాగా సెన్సార్ రివ్యూ పూర్తి చేసుకుంది. మూవీకి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. అలాగే ప్రేక్షకులు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కి గురి చేసే ఒక మంచి పవర్ఫుల్ యాక్షన్ మూవీ చూడడానికి ఎదురు చూడాలి అని కూడా పేర్కొన్నారు.

బింబిసారా మూవీ తో కళ్యాణ్ రామ్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా.. తనకంటూ తిరిగి మళ్ళీ ఒక హైప్ క్రియేట్ చేసుకున్నాడు.  అయితే ఆ తర్వాత అతని నుంచి వచ్చిన అమిగోస్ చిత్రం ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోవడంతో నిరాశపరిచింది.అందుకే కాస్త గ్యాప్ తీసుకొని తిరిగి డెవిల్ మూవీతో మంచి హిట్ కొట్టడానికి వస్తున్నాడు. ఇది కూడా పిరియాడిక్ బాక్ డ్రాప్ తో సాగే స్టోరీ కావడం తో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. మరి డిసెంబర్ 29న విడుదల అయ్యే ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

.

.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×