BigTV English

AP Pension scheme : జగన్ న్యూ ఇయర్ కానుక.. ఏపీలో ఇక పెన్షన్ రూ.3వేలు!

AP Pension scheme : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పెన్ష‌న్ దారులకు తీపి కబురు చెప్పింది.పెన్షన్ మొత్తాన్ని రూ.3,000 లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన పెన్షన్ ను వచ్చే ఏడాది జనవరి ఒకటో తేది నుంచి అమలు చేయనుంది.

AP Pension scheme : జగన్ న్యూ ఇయర్ కానుక..  ఏపీలో ఇక పెన్షన్ రూ.3వేలు!

Andhra pradesh : ఏపీ ప్రభుత్వం పెన్ష‌న్ దారులకు తీపి కబురు చెప్పింది.పెన్షన్ మొత్తాన్ని రూ.3,000 లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన పెన్షన్ లను వచ్చే ఏడాది జనవరి ఒకటో తేది నుంచి అమలు లోకి రానుంది.


గత ఎన్నికల హామీలలో భాగంగా పెన్షన్ రూ.3,000 వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా రూ.2,000 రూపాయలు ఉన్న పెన్షన్‌ను మొదటివిడతగా రూ. 2,250 కి పెంచింది. పలు దఫాలుగా రూ.250 రూపాయలు కలుపుతూ విడతలు వారిగా పెంచుతూ ఇప్పుడు ఇస్తున్న రూ. 2,750 రూపాయలకు అదనంగా 250 కలిపి మొత్తంగా రూ.3,000 రూపాయలకి పెంచింది.


Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×