BigTV English

Jai Hanuman :‘ జై హనుమాన్ ‘ ను ఇంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా..?

Jai Hanuman :‘ జై హనుమాన్ ‘ ను ఇంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా..?

Jai Hanuman : తెలుగు సినీ ఇండస్ట్రీలో హనుమాన్ సినిమాతో ఎన్నో సంచనాలను క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఏడాది సంక్రాంతికి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా హనుమాన్ సృష్టించింది . మంచి హిట్ టాక్ ని అందుకోవడంతో పాటుగా ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఇండస్ట్రీని ఏలేస్తాడని రాజమౌళి నోటి నుంచి ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ.. మొదట ఆ ఇక హనుమాన్ సినిమా గ్రాండ్ సక్సెస్ తర్వాత ప్రశాంత్ వర్మ ఇటీవల కొన్ని రిజెక్షన్స్ను ఎదుర్కొన్నడంటూ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. జై హనుమాన్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే . ఈ సినిమా లీడ్ రోలు హైలెట్ కానుంది. దీనికోసం ప్రశాంత్ వర్మ టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలను సంప్రదించినట్లు సమాచారం .అయితే కొందరు హీరోలు బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమాను రిజెక్ట్ చేశారని వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గాని అయ్యాయి. ఈ సినిమాని ఎంత మంది రిజెక్ట్ చేసారో ఇప్పుడు తెలుసుకుందాం..


దాదాపుగా 400 కోట్లు రాబట్టి నాకు సినిమాకు కూడా సీక్వెల్ కథ విషయంలోను రిజెక్షన్స్ ఎదుర్కోవడం అనేది ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ప్రశాంత్ ప్లాన్ ప్రకారం జై హనుమాన్ 2025 సంక్రాంతి కానుకగా బరిలో రావాల్సింది. కానీ.. సమయం దగ్గర పడుతున్న హీరో ఫైనల్ కాకపోవడంతో స్క్రిప్ట్ పనుల్లో బిజీ అయ్యాడు ప్రశాంత్ వర్మ.. అటుమోక్షజ్ఞని లాంచ్ చేసే పనిలో కూడా ప్రశాంత్ వర్మ ఉన్నారు. ఇక దీంతోపాటు మరికొన్ని సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు ప్రశాంత వర్మ అలాగే ఓ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక భవిష్యత్తు మల్జీవర్ కథలను స్టార్ హీరోలతో తెర‌కెక్కించాలని ఫిక్స్ అయ్యాడట. అందుకోసం కథలను రెడీ చేస్తున్నాడు.
ప్రస్తుతం సాయం చేసిన సినిమాలను కాకుండా ఆ తర్వాత చేసే సినిమాలన్నీ స్టార్ హీరోలతో ప్రశాంత్ వర్మ చేయనున్నట్టు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది సోషల్ మీడియా ఇది ట్రెండ్ అవుతుంది.

ఇక జై హనుమాన్ విషయానికొస్తే.. టాలీవుడ్ లో ముగ్గురు హీరోల చుట్టూ తిరుగుతుంద‌ని.. అలాగే తమిళ్ స్టార్ హీరోని కూడా సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆయన సినిమాను రిజెక్ట్ చేశాడట. కన్నడ స్టార్ య‌ష్‌ను కూడా ప్రశాంత్ వర్మ అప్రోచ్ అయ్యాడని.. ఆయన రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక రిషబ్ శెట్టి అయితే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే రిషి సినిమాకు రెమ్యూనరేషన్ కాకుండా సినిమాలో పర్సంటేజ్ కావాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది అలాగే సినిమా లాభాల్లో కూడా తనకి వాటా ఇవ్వాలని కోరినట్లు ఇండస్ట్రీలో టాక్ మరి దీనిపై త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది .హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ కి టాలీవుడ్ హీరోలు నిరాశను మిగిల్చారు ఆయన చెప్పిన కథకి ఏ ఒక్క హీరో కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆయన కన్నడ హీరోలపై ఆసక్తి చూపించాలని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల రణ్‌బీర్ సింగ్ కూడా ఓ సినిమాల్లో దాదాపు ఫిక్స్ అయి.. టెస్ట్ షూట్ తర్వాత డ్రాప్ అయిన సంగతి తెలిసిందే. .


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×