BigTV English

Dil Raju : దిల్ రాజు ఏంటి అంత మాటనేశాడు..

Dil Raju : దిల్ రాజు ఏంటి అంత మాటనేశాడు..

Dil Raju : తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ అగ్ర నిర్మాతల్లో ఒక‌రైన దిల్ రాజు గురించి సినీ ప్రేమికులకు ప్ర‌త్యేక‌మైన ప‌రిచయం అక్క‌ర్లేదు. సినిమాల‌ను నిర్మించ‌టంతో పాటు డిస్ట్రిబ్యూష‌న్‌గా, ఎగ్జిబిట‌ర్‌గా కూడా దిల్ రాజుకు గుర్తింపు ఉంది. రీసెంట్‌గా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో టాలీవుడ్ గురించి ఈ స్టార్ ప్రొడ్యూస‌ర్ మాట్లాడిన మాట‌లు తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇంత‌కీ దిల్‌రాజు ఏమ‌న్నారో తెలుసా! సినిమా ప‌రిశ్ర‌మలో డిస్ట్రిబ్యూట‌ర్స్ ప‌త‌నానికి నిర్మాత‌లే కార‌ణ‌మ‌న్నారు. ప్రొడ్యూస‌ర్స్ తాము నిర్మించిన సినిమాల‌ను డిస్ట్రిబ్యూట‌ర్స్‌కి చూపించకుండానే అమ్మేస్తున్నారని దిల్ రాజు తెలిపారు. పనిలో ప‌నిగా సినిమా అనే దానికి ఆయ‌న ఇచ్చిన నిర్వ‌చ‌నం హాట్ టాపిక్‌గా మారింది. సి అంటే సిగ్గు.. ని అంటే నీతి.. మా అంటే మానం లేని ప‌రిశ్ర‌మ కాబ‌ట్టే సినిమా అనే పేరు వ‌చ్చి ఉంటుంద‌ని దిల్ రాజు అన్నారు.


సినిమా ఇండ‌స్ట్రీ పెద్ద నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్ రాజు.. సినిమా అనే దాన్ని త‌క్కువ‌గా చేసి మాట్లాడ‌టం స‌రికాద‌ని కూడా కొంద‌రు అంటున్నారు. ఇదే ఇంట‌ర్వ్యూలో దిల్ రాజు… త‌న కెరీర్ గురించి కూడా ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు, వివాదాలు గురించి కూడా మాట్లాడారు. ప్ర‌స్తుతం దిల్ రాజు .. వార‌సుడు సినిమాను నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా థియేట‌ర్స్ విష‌యంలోనూ వివాదం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×