E-Paper
Advertisement

Krish Jagarlamudi : డైరెక్ట‌ర్ క్రిష్ కొత్త లుక్‌.. షాక్ అవుతున్న నెటిజ‌న్స్‌

Krish Jagarlamudi : డైరెక్ట‌ర్ క్రిష్ కొత్త లుక్‌.. షాక్ అవుతున్న నెటిజ‌న్స్‌
Advertisement

Krish Jagarlamudi : గ‌మ్యం, వేదం, కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్ వంటి వైవిధ్య‌మైన సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి. ఈయ‌న ప్ర‌స్తుతం ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో హ‌రి హ‌ర వీర మ‌ల్లు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ సంద‌ర్భంగా ఏప్రిల్ 28న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. కాగా.. రీసెంట్‌గా విడుద‌లైన ఫొటోల్లో క్రిష్ లేటెస్ట్ లుక్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అందుక‌కు కార‌ణం ఆయ‌న జుట్టుతో క‌న‌ప‌డ‌ట‌మే. సాధార‌ణంగా క్రిష్‌ను చూసిన వారికి ఆయ‌న బ‌ట్ట‌త‌ల‌తో ఉన్న లుక్ మాత్ర‌మే గుర్తుకు వ‌స్తుంది. కానీ.. రీసెంట్‌గా బ‌య‌ట‌కు వ‌చ్చిన హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్ ఫొటోల్లో క్రిష్‌కి బ‌ట్ట‌త‌ల లేదు. క్రిష్ త‌ల‌పై కూడా వెంట్రుక‌లు వ‌చ్చాయే అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. స‌ద‌రు ఫొటో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

క్రిష్ ప్ర‌స్తుతం హ‌రి హ‌ర వీర మ‌ల్లు సినిమాపై చాలా న‌మ్మ‌కంగా ఉన్నారు. హోప్స్ కూడా పెట్టుకున్నారు. అంతే కాదండోయ్ ఆయ‌న పాన్ ఇండియా లెవ‌ల్లో చేస్తున్న తొలి ప్ర‌య‌త్నం కూడా ఇదే. ఈ సినిమాతో క్రిష్ హిట్ కొట్టాడంటే ఆయ‌న నెక్ట్స్ రేంజ్ డైరెక్ట‌ర్ అవుతాడ‌న‌టంలో సందేహం లేద‌ని, సినీ స‌ర్కిల్స్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. హ‌రి హ‌ర వీర మ‌ల్లు భారీ బ‌డ్జెట్ హిస్టారిక‌ల్ మూవీగా రూపొందుతోంది. ఎ.ఎం.ర‌త్నం నిర్మాత‌.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×