E-Paper
Advertisement

Yashoda Movie: ‘యశోద’ స్పీడుకు బ్రేకులేసిన కోర్టు.. ఓటీటీ విడుదలపై నోటీసులు

Yashoda Movie: ‘యశోద’ స్పీడుకు బ్రేకులేసిన కోర్టు.. ఓటీటీ విడుదలపై నోటీసులు

Yashoda Movie : సమంత టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘యశోద’. హరి, హరీష్ దర్శక ద్వయం తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకోవటంతో థియేటర్స్‌లో మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో సినిమాను త్వరలోనే విడుదల చేయాలని మేకర్స్ భావించారు. డిసెంబర్ 19న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కావటానికి సిద్ధమైంది. అయితే ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కి సిటీ సివిల్ కోర్టు అడ్డం పడింది. అందుకు కారణం. సినిమా కంటెంట్. యశోద మూవీ సరోగసీ అనే పాయింట్ మీద తెరకెక్కింది. అందులో ఈవా అనే అనే సరోగసీ సెంటర్‌ను చూపించారు.

ఆ పేరుతో నిజంగానే హాస్పిటల్స్ ఉండటం ఇప్పుడు యశోద ఇబ్బందిగా మారింది. సదరు హాస్పిటల్స్ కోర్టులో కేసు వేసింది. దాంతో సిటీ సివిల్ కోర్టు సినిమాను ఓటీటీ రిలీజ్ చేయకూడదంటూ నోటీసులు జారీ చేసింది. యశోద సినిమాలో తమ హాస్పిటల్ పేరు వాడటంతో ప్రతిష్ట దెబ్బతింది. ఈవా, ఐవీఎఫ్ యాజమాన్యం కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపైనే సివిల్ కోర్టు చర్యలు యశోద మేకర్స్‌కి నోటీసులు జారీ చేసింది. మరి దీనిపై యశోద నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×