E-Paper
Advertisement

Director Maruthi: నయన్ కు పొగరెక్కువ.. వెంకటేష్ నే లెక్క చేయలేదు.. ప్రభాస్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Director Maruthi: నయన్ కు పొగరెక్కువ.. వెంకటేష్ నే లెక్క చేయలేదు.. ప్రభాస్ డైరెక్టర్  షాకింగ్ కామెంట్స్
Advertisement

Director Maruthi: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన ఆ అవసరం లేదు. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ భామ.. కోలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా మారింది. అయితే ఆమెకు మొదట నుంచి పొగరు ఉందని ఇండస్ట్రీలో టాక్. ఆమె ప్రమోషన్స్ కు రాదని, ఎంత బతిమిలాడినా సినిమా తరువాత కనిపించాడని ఎంతోమంది చెప్పుకొచ్చారు.

తాజాగా డైరెక్టర్ మారుతీ సైతం నయన్ కు పొగరు ఉందని చెప్పుకురావడం గమనార్హం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతీ, నయనతార గురించి చెప్పుకొచ్చాడు. మారుతీ దర్శకత్వం వహించిన బాబు బంగారం సినిమాలో వెంకటేష్ కు జోడిగా నయన్ నటించింది. ఆ షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ను, ఆమెతో జరిగిన మారుతీ తెలిపాడు.

Advertisement

” బాబు బంగారం సినిమా సమయంలో నయన్ అస్సలు సహకరించలేదు. ఎంతో పొగరుగా మాట్లాడేది. నేను స్టార్ డైరెక్టర్ ను కాకపోవచ్చు.. నాకు గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు. సీనియర్ హీరో అయిన వెంకటేష్ ను కూడా ఆమె లెక్కచేయలేదు. ఇక నాకు ఓపిక నశించి.. సెట్ లోనే ఆమెతో గొడవపడ్డాను. దానికి ఆమె కోప్పడి సెట్ నుంచి వెళ్ళిపోయింది. సినిమాలో ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది అని కాల్ చేస్తే.. డేట్స్ లేవని చెప్పి తప్పించుకుంది.

ఇక ఆమె రాకపోవడంతో సాంగ్ లేకుండానే సినిమాను రిలీజ్ చేశాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం మారుతీ.. ప్రభాస్ హీరోగా రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో మారుతీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×