E-Paper
Advertisement

Robinhood: గుర్తుపట్టలేకుండా మారిపోయిన యంగ్ హీరో.. ఎవరో చెప్పండి చూద్దాం

Robinhood: గుర్తుపట్టలేకుండా మారిపోయిన యంగ్ హీరో.. ఎవరో చెప్పండి చూద్దాం
Advertisement

Robinhood: హీరోలు.. ఒక్కో సినిమాకు కోట్లు తీసుకుంటారు అనేది మాత్రమే తెలుసు కానీ, పాత్ర కోసం ఎంతకు అయినా తెగిస్తారు అనేది చాలా తక్కువమందికి తెలుసు. గెటప్ లు మార్చడం, దానికోసం గంటలు తరబడి కూర్చోవడం.. ఎంతో కష్టపడితే తప్ప అనుకున్న అవుట్ ఫుట్ రాదు. దానికోసం హీరోలు పడే కష్టం అంతా ఇంతా కాదు. కథకు తగ్గట్లు ఉండడం కోసం హీరోలు అలాంటి కష్టాలను ప్రతిసారి పడుతూనే ఉంటారు.

ఒకసారి తమ వయస్సు కన్నా చిన్నగా కనిపించడానికి.. ఇంకోసారి తమ వయస్సు కన్నా పెద్దగా కనిపించడానికి వేసుకొనే మేకప్ ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఇదిగో పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ ముసలి తాత ఎవరో గుర్తుపట్టండి. ఫేస్ మాత్రమే ముసలిగా కనిపిస్తుంది ఏంటి చెప్మా అని అనుకుంటున్నారా.. ? అవును మరి.. ఆ గెటప్ లో ఉన్నది యంగ్ హీరో నితిన్ కాబట్టి. ఒక సినిమా కోసం ఇదిగో ఇలా ముసలి గెటప్ లో కనిపించాడు కాబట్టి. అయితే ఇది సినిమా కోసం కాదులెండి. డైరెక్టర్ వెంకీ కుడుముల వారితో ఫన్ చేశాడు.

Advertisement

ప్రస్తుతం నితిన్ నటిస్తున్న చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో నితిన్ దొంగగా కనిపించనున్నాడు. తాజాగా మేకర్స్ ఈ వీడియోను రిలీజ్ చేసి రాబిన్ హుడ్ షూట్ శరవేగంగా జరుపుగుతున్నట్లు తెలిపారు. షూట్ లో వెంకీ.. అప్పట్లో ట్రెండ్ అయిన ఏజ్ యాప్ ను వాడుతూ నితిన్ ను ముసలి గెటప్ లో చూపించాడు.

ఇక శ్రీలీల మీద పెడితే అది పనిచేయలేదని తెలుస్తోంది. 25 సంవత్సరాల తరువాత రాబిన్ హుడ్ ఇలా ఉంటాడని చెప్పుకొచ్చాడు. శ్రీలీల అలానే ఉండడంతో.. నువ్వెంటి మారలేదు. అప్పుడు ఏజ్డ్ లానే ఉన్నావ్.. ఇప్పుడు ఏజ్డ్ గానే కనిపిస్తున్నావని జోక్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. శ్రీలీలను పట్టుకొని ముసలిదానిలా ఉన్నావంటావా.. ఎంత ధైరం బ్రో నీకు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×