E-Paper
Advertisement

Highest Movies 2024 : 2024 లో హయ్యెస్ట్ ప్రాఫిట్ ఇచ్చిన సినిమా ఏదో తెలుసా?

Highest Movies 2024 : 2024 లో హయ్యెస్ట్ ప్రాఫిట్ ఇచ్చిన సినిమా ఏదో తెలుసా?
Advertisement

Highest Movies 2024 : గత ఏడాది థియేటర్లలోకి వచ్చిన సినిమాలలో కేవలం కొన్ని సినిమాలు మాత్రం భారీ విజయాన్ని అందుకున్నాయి. అందులో ఏవో రెండు, మూడు సినిమాలు మాత్రమే హైయేస్ట్ గ్రాస్ ను అందుకున్నాయి. సినిమా కంటెంట్ బాగుంటే బాషతో పరిమితం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని కొన్ని చిత్రాలు ప్రూవ్ చేస్తూ ఉంటాయి.. ఇక కొన్ని సినిమాలు మాత్రం చాలా రియలిస్టిక్ కథ, కథనాలతో… రెగ్యులర్ గా మన చుట్టూ జరిగే సంఘటనతో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి ఊహించని హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకుంటున్నాయి. అలా ఈ ఏడాది హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న సినిమాలు ఏవో ఎంత ప్రాఫిట్ ను అందుకున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ ఏడాది ఇండియాలో వివిధ భాషలలో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ హిట్స్ గా నిలిచిన సినిమాల జాబితా చూసుకుంటే ‘కల్కి 2898ఏడీ’ సినిమా కనిపిస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ షేక్ అయ్యేలా దాదాపుగా 1200 కోట్లు అందుకుందన్న విషయం తెలిసిందే.. అయితే మూవీ కలెక్షన్స్ భారీగా వచ్చిన ఈ సినిమా కోసం రూ. 600 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. అందుకే పెట్టుబడి ఎక్కువ కావడం వలనమూవీకి వచ్చిన లాభాలు తక్కువ. 1500 కోట్లు రాబడుతుందని మేకర్స్ అంచనా వేశారు. కానీ 1200 కోట్ల గ్రాస్ ను మాత్రమే కలెక్ట్ చేసింది. దేశ వ్యాప్తంగా హైయేస్ట్ ప్రాఫిట్ ను అందుకొని రికార్డ్ బ్రేక్ చేసింది..

Advertisement

ఇక తెలుగుతో పాటుగా బాలీవుడ్ లో కూడా స్త్రీ 2 అనే మూవీ రూ. 800 కోట్లకు వసూల్ చేసింది. ఈ సినిమాని 50 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే ఏకంగా 800 కోట్లకి పైగా కలెక్షన్స్ లాంగ్ రన్ లో వచ్చాయి. అత్యధిక ప్రాఫిట్ తీసుకొచ్చిన సినిమాలలో ‘స్త్రీ 2’ ఒకటిగా నిలిచింది.. ఇక మాలీవుడ్ లో కూడా రూ. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘మంజుమ్మల్ బాయ్స్’ ఫైనల్ గా రూ. 243 కోట్లు రాబట్టింది. ఇకపోతే మలయాళం మూవీ ‘ప్రేమలు’ కు పాజిటివ్ టాక్ వచ్చింది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఏకంగా 136 కోట్ల కలెక్షన్స్ ని వసూళ్లు చేసింది. ఈ సినిమా పెట్టిన పెట్టుబడి కన్నా త్రిపుల్ సంపాదించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.. ఈ ఏడాది పెట్టిన పెట్టుబడికి అత్యధిక ప్రాఫిట్ తీసుకొచ్చిన సినిమాల జాబితాలో ప్రేమలు నెంబర్ స్థానంలో ఉండటం విశేషం.. బ్లాక్ బాస్టర్ అందుకున్న ఈ ఏడాది సినిమాలు ఇవే.. కథ ఉంటే భారీ అవుతుందని ఈ మూవీస్ నిరూపించాయి. ఇక వచ్చే ఏడాదికి ఏ మూవీ హైయేస్ట్ ప్రాఫిట్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×