BigTV English
Advertisement

Actress Megha Akash: ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.? చూస్తే షాక్ లవ్‌లో పడిపోతారంతే..!

Actress Megha Akash: ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.? చూస్తే షాక్ లవ్‌లో పడిపోతారంతే..!

Do You Know Who This Heroine is? If You See It, You Will Fall In Shock Love: సోషల్ మీడియా అనేది మానవుడి నిత్య జీవితంలో ఓ పార్ట్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్ లో వీడియోలను, రీల్స్ చూడకుండా జనాలు క్షణం కూడా నిలవలేకపోతున్నారు. ప్రతిరోజూ నెట్టింట ఏదో ఒకటి ట్రెండ్ నడుస్తూనే ఉంటుంది. కొత్త మూవీకి సంబంధించినవి, మరియు దునియాలో నడిచే వార్తలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. అలాగే మూవీ సెలబ్రెటీల ప్రొఫెషనల్ విశేషాల నుంచి పర్సనల్ విషయాల వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నిత్యం వైరల్ అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం.ఈ క్రమంలోనే పలువురు స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ కూడా హల్‌చల్‌ చేస్తుంటాయి.


అలనాటి హీరోయిన్స్ నుంచి లేటెస్ట్ హీరోయిన్స్ వరకు తమ అభిమాన హీరోయిన్స్ చిన్నప్పటి ఫోటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.అవి కాస్త వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ హీరోయిన్ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోలో ఉన్న ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి. చూస్తేనే ప్రేమలో ఇట్టే వాలిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు మతిపోగొట్టే కళ్లతో కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎందుకంటే మత్తెక్కించే ఆమె కళ్లే ఇందుకు నిదర్శనం.

Also Read: కల్కి ఓటీటీ డేట్ ఫిక్స్‌, కొత్త స్ట్రీమింగ్ వర్షన్‌లో అలరించనున్న మూవీ


ఆ చిన్నారి మరెవరో కాదండి బాబు.. క్రేజీ హీరోయిన్ మేఘా ఆకాష్. అక్టోబర్ 26 1995న చెన్నైలో ఈ ముద్దుగుమ్మ జన్మించింది. అక్కడే మహిళా క్రిస్టియన్ కాలేజీ అయిన లేడీ ఆండల్‌లో డిగ్రీ కంప్లీట్ చేసింది ఈ భామ. స్టడీ అనంతరం యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. తమిళనాట స్టార్ట్ అయిన తన సినీ ప్రయాణం ఒరు మూవీతో మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత 2017లో తెలుగులో నితిన్ హీరోగా.. రాఘవపూడి డైరెక్షన్‌లో వచ్చిన లై అనే మూవీతో ఆడియెన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ మూవీ డిజాస్టర్ కావడంతో మేఘాకు అనుకున్నంతగా అవకాశాలు రాకపోవడంతో తన టాలీవుడ్‌ మూవీస్‌కి ఎండ్ కార్డు పడినట్టు అయింది.

ఆ తరువాత తెలుగులో నితిన్‌కు జోడీగా ఛల్‌ మోహనరంగా మూవీలో దర్మనమిచ్చింది. కానీ ఈ మూవీ కూడా డిజాస్టర్ అయి నిరుత్సాహపరిచింది.అలాగే శ్రీవిష్ణు రాజ రాజ చోర మూవీలో యాక్ట్ చేసిన అనుకున్నతంగా ఐడెంటీటీ సంపాదించుకోలేకపోయింది. అంతేకాకుండా తెలుగుతో పాటుగా అటు తమిళంలోనూ అనేక మూవీస్‌లో యాక్ట్ చేసి మెప్పించింది ఈ భామ. ఇక రావణసూర మూవీలో రవితేజ సరసన నటించింది. దాంతో ఈ చిన్నదానికి ఛాన్స్‌లు కంప్లీట్‌గా తగ్గుముఖం పట్టాయి. కానీ నెట్టింట మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ తన లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది.

 

View this post on Instagram

 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×