E-Paper
Advertisement

Tollywood Producer: ఈ ఫొటోలో మెగా అభిమానిగా స్పీచ్ అదరగొడుతున్న ఈ వ్యక్తిని గుర్తుపట్టారా.. ?

Tollywood Producer: ఈ ఫొటోలో  మెగా అభిమానిగా స్పీచ్ అదరగొడుతున్న ఈ వ్యక్తిని గుర్తుపట్టారా.. ?
Advertisement

Tollywood Producer: సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చిన నటీనటులను కానీ, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ని కానీ, మీరు ఎవరి అభిమాని అని అడిగితే టక్కున మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపిస్తుంది. కొంతమంది ఆయన డ్యాన్స్ లు చూస్తూ పెరిగాం అంటారు. ఇంకొందరు ఆయనే మాకు గురువు అని చెప్తారు. అలా చెప్పుకొచ్చేవారిలో శ్రీనివాస కుమార్ ఒకడు.

అప్పట్లో ఒక మెగా అభిమానిగా శ్రీనివాస కుమార్.. ఎక్కడ చిరు ఈవెంట్ జరిగినా .. ఆయన పుట్టినరోజున రక్తదానం చేయాలన్నా.. కొత్త సినిమా ఓపెనింగ్ రోజున రచ్చ చేయాలన్నా ముందు ఉండేవాడు. ఇక అప్పట్లో అంత సోషల్ మీడియా లేకపోయినా .. ట్విట్టర్ వచ్చాకా ఎవరైనా.. మెగాస్టార్ ను ఏదైనా మాట అంటే శ్రీనివాస అస్సలు ఊరుకొనేవాడు కాదు. అ

Advertisement

లా ట్వీట్స్ కు కామెంట్స్ పెట్టే.. అల్లు శిరీష్ కు కనిపించాడు. ఎవరు మెగా ఫ్యామిలీని దుమ్మెత్తిపోస్తుంటే.. ఇతనొక్కడే వారందరికి రిప్లై ఇస్తూ సపోర్ట్ గా నిలిచాడు అని శిరీష్ చెప్పిన మాటలు విన్న బన్నీ.. అతను అక్కడ ఉండకూడదు.. మన దగ్గరకు తీసుకురండి అని చెప్పడంతో.. శ్రీనివాస కుమార్.. హైదరాబాద్ కు చేరుకున్నాడు. బన్నీని కలిసి.. ఒక ఛానెల్ లో రిపోర్టర్ గా చేసి..ఆ తరువాత చిన్న చిన్న సినిమాలకు సపోర్టివ్ ప్రొడ్యూసర్ గా చేస్తూ.. బేబీ అనే సినిమాతో నిర్మాతగా మారాడు.

హా.. ఇప్పుడు అర్ధమైన ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో.. అతనే SKN. గతేడాది బేబీ సినిమాతో నిర్మాతగా మారి ఇండస్ట్రీని షేక్ చేసిన SKN స్పీచ్ లకు ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఫిదా అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Advertisement

తాజాగా SKN.. ఇంద్ర సక్సెస్ మీట్ లో స్పీచ్ ఇస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. ” మెగాస్టార్ చిరంజీవి గారి అద్భుతమైన ఇంద్రకు 22 ఏళ్లు. నా మనసుకు దగ్గరైన సినిమా.ఏలూరులో ఇంద్ర సక్సెస్ మీట్‌లో నా ప్రసంగం ఫోటో ఇక్కడ ఉంది. థియేటర్‌లో 35 సార్లు చూశా. పాతకాలపు మెగా జ్ఞాపకాలు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అప్పట్లోనే స్పీచ్ ల మీద మంచి పట్టు ఉన్నట్టుండి.. అందుకే ఇప్పుడు స్పీచ్ లు అదరగొడుతున్నాడు అని నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×