Naga Chaitanya: అక్కినేని వారసుడు నాగ చైతన్య గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ మధ్య ఎక్కువగా ఈయన గురించి ఈ మధ్య రోజుకో వార్త చక్కర్లు కొడుతుంది. సమంతతో విడిపోయాక వచ్చిన వార్తల కన్నా శోభిత తో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఎక్కువగా రూమర్స్ వినిపించాయి. నాగచైతన్య హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకుని విడాకుల ద్వారా విడిపోయాడు. ఆ తర్వాత శోభిత ధూళిపాళ్లతో లవ్ లో పడి సీక్రెట్ గా వారి లవ్ ను మెయింటైన్ చేసి కొన్ని నెలల కిందట ఇరు కుటుంబాలను ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆ ఫోటోలు ఇప్పటికి నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇక తాజాగా నాగ చైతన్య గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది.
నాగ చైతన్య సైలెంట్ గా కూల్ బాయ్ లాగా కనిపిస్తాడు. కానీ ఆయనకు ఓ చెడ్డ అలవాటు ఉందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఎంతో సైలెంట్ గా కనిపించే నాగచైతన్య ఏదైనా బాధ కలిగినా లేదా ఎక్కువ సంతోషం కలిగినా.. విపరీతంగా డ్రింక్ చేస్తారట. అదికూడా ఎవ్వరూ లేని సీక్రెట్ ప్రదేశం కి వెళ్లి బాగా తాగి గట్టిగా అరుస్తూ తన ఫీలింగ్ ను బయటకు చెప్పేస్తాడట.. బాగా తాగిన తర్వాత ఎవరికైనా ఫోన్ చేసి తన నోటికి వచ్చినట్లు మాట్లాడతారట.. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ చక్కర్లు కొడుతుంది.. దీని వల్లే సమంత దూరం అయ్యిందనే టాక్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుంది..
ఇక సినిమాల విషయానికొస్తే.. అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య.. పలు సినిమాల్లో నటించాడు కానీ హిట్ సినిమాలు మాత్రం ఎక్కువగా లేవనే చెప్పాలి. నాగచైతన్య రెండు సినిమాలు హిట్ అయితే మరో నాలుగు సినిమాలు ఫ్లాప్ అనే విధంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆయన సినిమా కెరియర్ ఇలా ఉంటే వ్యక్తిగత జీవితంలో కూడా అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈయన కొన్ని ఏళ్ల తర్వాత అక్కినేని వారసుడు గురించి గుడ్ న్యూస్ చెప్తాడని ఫ్యాన్స్ చేశారు. కానీ ఎవరు ఊహించని విధంగా విడాకులు ప్రకటించి అందరికి షాకిచ్చారు. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ళతో ప్రేమయాణం సాగించాడు. కొన్నేళ్లు రిలేషన్లో ఉన్న వీరిద్దరూ ఈ మధ్య పెద్దలను ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే పెళ్లితో ఒక్కటేవ్వబోతున్నారు. ఇక తండేల్ మూవీ డిసెంబర్ 20 న విడుదలకు రెడీ అవుతుంది.