E-Paper
Advertisement

Lucky Baskhar Title Track: దుల్కర్ సల్మాన్ బర్త్ డే స్పెషల్.. కొత్త సినిమా అప్డేట్ అదిరింది..

Lucky Baskhar Title Track: దుల్కర్ సల్మాన్ బర్త్ డే స్పెషల్.. కొత్త సినిమా అప్డేట్ అదిరింది..

Lucky Baskhar Title Track: దుల్కర్ సల్మాన్ భారతీయ సినిమాలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు. అయితే ఇవాళ అంటే జూలై 28న తన పుట్టినరోజు సందర్భంగా పలు సినిమాలకు సంబంధించిన అప్డేట్‌లు వస్తున్నాయి. అందులో అతడు నటిస్తున్న ‘లక్కీ భాస్కర్’ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఇందులో భాగంగా ఈ మూవీ టైటిల్ ట్రాక్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ పాటకు ప్రసిద్ధ గేయ రచయిత రామజోగ్గయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. లెజెండరీ సింగర్ ఉషా ఉతుప్‌ ఆలపించారు. ప్రఖ్యాత కంపోజర్ జివి ప్రకాష్ కుమార్ చిత్రానికి సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య ఈ ఆసక్తికరమైన కథను లక్కీ బాస్కర్‌గా నిర్మిస్తున్నారు. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న విడుదల కానుంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×