E-Paper
Advertisement

Eagle : ఈగల్ రిలీజ్ వివాదం.. సోలో డేట్ ఇవ్వండి.. ఫిల్మ్ ఛాంబర్ కు నిర్మాణ సంస్థ లేఖ..

Eagle : ఈగల్ రిలీజ్ వివాదం.. సోలో డేట్ ఇవ్వండి.. ఫిల్మ్ ఛాంబర్ కు నిర్మాణ సంస్థ లేఖ..
Advertisement
latest movies in tollywood

Eagle Movie release date(Latest movies in tollywood):

రవితేజ నటించిన ‘ఈగల్‌’ సినిమా రిలీజ్ డేట్ కోసం నిర్మాణ సంస్థ ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించింది. జనవరి 13న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఛాంబర్ పెద్దల నిర్ణయం కోసం సంక్రాంతి బరి నుంచి వైదొలిగింది. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. అదే రోజు కొన్ని చిత్రాలు విడుదలవుతున్నట్టు ప్రకటించాయి. తమకు ఇచ్చిన ‘సోలో రిలీజ్ డేట్‌’ మాట నిలబెట్టుకోవాలని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. ఫిల్మ్ ఛాంబర్‌ను కోరింది. ఈగల్‌ నిర్మాణ సంస్థ తమకు సోలో డేట్‌ వచ్చేలా సహకరించాలని లేఖ రాసింది.

Advertisement

‘ఈగల్‌’ సినిమా వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో రవితేజ విభిన్న పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌, కావ్యా థాపర్‌ నటించారు. నవదీప్‌, మధుబాల కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×