E-Paper
Advertisement

Oscars 2023: అవార్డుల పంట.. ఆ సినిమాకు ఏకంగా 7 ఆస్కార్ అవార్డ్స్

Oscars 2023: అవార్డుల పంట.. ఆ సినిమాకు ఏకంగా 7 ఆస్కార్ అవార్డ్స్
Advertisement

Oscars 2023: అమెరికా లాస్‌ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 95వ ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో ఓ హాలీవుడ్ మూవీ సత్తా చాటింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు అవార్డులను దక్కించుకుంది. అదే ‘ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రం. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ మూవీని దర్శకులు డానియల్ క్వాన్, డానియల్ షైనెర్ట్ తెరకెక్కించారు.

ఈ మూవీ మొత్తం 11 విభాగాల్లో నామినేట్ కాగా.. ఏడు అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయనటి, ఉత్తమ ఎడిటింగ్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగాల్లో ఈ మూవీ అవార్డులను సొంతం చేసుకుంది.

Advertisement

ఉత్తమ నటి విభాగంలో మిచెల్లీ యోహో, ఉత్తమ సహాయనటుడి విభాగంలో కే హ్యూక్వాన్, ఉత్తమ సహాయనటి విభాగంలో జేమిలీ కర్టీస్, ఉత్తమ దర్శకులు విభాగంలో డానియకల్ క్వాన్, డానియల్ షైనెర్ట్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో డేనియల్ క్వాన్, డేనియల్ షెనెర్ట్ అవార్డులను దక్కించుకున్నారు. ఈ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న మిషెల్‌యో ఆస్కార్ అందుకున్న తొలి ఆసియా మహిళాగా రికార్డుకెక్కారు. ఏకంగా ఏడు అవార్డులు దక్కడంతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×