BigTV English

Samantha: న్యూడ్ ఫొటో షేర్ అండ్ డిలీట్.. అదే విజయం అన్న సమంత

Samantha: న్యూడ్ ఫొటో షేర్ అండ్ డిలీట్.. అదే విజయం అన్న సమంత

Samantha: స్టార్ హీరోయిన్ సమంత.. గురించిన ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఆమె ఫోటో పెట్టినా వివాదమే.. పోస్ట్ పెట్టినా వివాదమే. ఇక ఆ వివాదాలను ఎదుర్కోవడంలో కూడా సామ్ సిద్దహస్తురాలు. ఎవరికి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలో అన్ని ఇచ్చేస్తుంది. నిన్నటికి నిన్న సమంత ఒక ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె బాత్ టవల్ కట్టుకొని ఇన్ఫ్రారెడ్ ఆవిరి బాత్ చేస్తున్నట్లు చూపించింది. అంతే కాకుండా ఇన్ఫ్రారెడ్ ఆవిరి బాత్ వలన కలిగే బెన్ ఫిట్స్ గురించి చెప్పుకొచ్చింది.


ఇక ఈ ఫోటోను కొందరు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇంకొందరు అంయితే ఆ ఫోటోను మార్ఫ్ చేసి.. సామ్ తన న్యూడ్ ఫోటోను షేర్ చేసిందని చెప్పుకొచ్చారు. ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. సామ్ న్యూడ్ ఫోటో అని హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ లో ఉండేలా ట్రెండ్ చేశారు. దీంతో సామ్ ఫ్యాన్స్ వారిపై మండిపడుతున్నారు. కావాలనే సామ్ పై నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అయితే సామ్ కు ఇలాంటివేమీ కొత్త కాదు. చైతో విడాకులు తీసుకున్న సమయంలో ఇంతకన్నా ఎక్కువ ట్రోలింగ్ నే ఆమె ఎదుర్కొంది.

ఇన్ఫ్రారెడ్ ఆవిరి బాత్ ఫోటోపై ట్రోలింగ్ ఎక్కువ కావడంతో సామ్ వెంటనే డిలీట్ చేసింది. అయినా ఈ వివాదం పోయేలా కనిపించకపోయేసరికి.. ట్రోలర్స్ కు ఇన్ డైరెక్ట్ గా మంచి కౌంటర్ ఇచ్చింది. “మిమ్మల్ని మీరు సమర్ధించుకోవడం, నిరూపించుకోవడం లేకుండా జీవించడమే నిజమైన విజయం” అని చెప్పుకొచ్చింది. అంటే ఆ ఫోటో ఎందుకు పెట్టింది.. న్యూడ్ ఫోటో పెట్టలేదు.. అంత అవసరం నాకేముంది లాంటివేమి చెప్పకుండా.. ఇలాంటి వాటిని పట్టించుకోకుండా మానేసి.. తన పని తాను చూసుకుంటున్నట్లు తెలిపింది. దీంతో నెటిజన్స్ సామ్ ధైర్యానికి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.


ఇకపోతే సామ్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం సిటాడెల్ రిలీజ్ కు రెడీ అవుతుంది.. ఈ మధ్యనే ఆమె మా ఇంటి బంగారం అనే సినిమాను అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమాలతో సామ్ ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×