E-Paper
Advertisement

Fighter: ‘ఫైటర్’ సినిమాలో ఆ సీన్స్ డిలీట్..!

Fighter: ‘ఫైటర్’ సినిమాలో ఆ సీన్స్ డిలీట్..!
Advertisement

Fighter: బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫైటర్’. ‘పఠాన్’, ‘వార్’ లాంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమాకు.. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

కాగా రిలీజ్‌కు ముందు విడుదల చేసిన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా హృతిక్, దీపికాపై ట్రైలర్‌లో చూపించిన రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. పఠాన్ మూవీలోని బేషారమ్ సాంగ్‌లో దీపికా బికినీతో చేసిన డ్యాన్స్ ఎలా అయితే ఆకర్షించిందో. అలాంటి బికినీ సాంగ్‌ను ఫైటర్ సినిమాలో కూడా దీపికా చేసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సాంగ్స్‌లో కొన్ని సీన్స్ కట్ అయినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు ఇందులో అసభ్యకరంగా ఉన్న కొన్ని షాట్స్‌ను కట్ చేసిందని సమాచారం. అలా కట్ చేయడంతోనే ఫైటర్‌కి యూ/ఏ సర్టిఫికేట్‌ను సెన్సార్ బోర్డు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి కొంతమంది సినీ ప్రియులు నిరాశ చెందుతున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×