BigTV English

Panipuri : చిన్నారుల ప్రాణాలు తీసిన పానీపూరి.. జంగారెడ్డిగూడెంలో విషాదం..

Panipuri : చిన్నారుల ప్రాణాలు తీసిన పానీపూరి.. జంగారెడ్డిగూడెంలో విషాదం..

Panipuri : పానీపూరీ ఆ చిన్నారుల పాలిట యమపాశమైంది. అన్నదమ్ముల ప్రాణాలు బలి తీసుకుంది. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. ఇద్దరు బిడ్డలను కోల్పోయిన ఈ కుటుంబ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ విషాదకర ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది.


10 ఏళ్ల రామకృష్ణ, 6 ఏళ్ల విజయ్‌ అన్నదమ్ములు. చిరుతిండి తినాలని ఆశ పడ్డారు. బుధవారం రాత్రి పానీ పూరీ తిన్నారు. వెంటనే కడుపునొప్పితో విలవిలలాడారు. బాధతో అల్లాడిపోయారు. ఆ చిన్నారులను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రాణాలు దక్కలేదు. ఇద్దరు బిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసెలా రోదిస్తున్నారు.

చిన్నారుల మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×