E-Paper
Advertisement

Filmfare Awards 2024: యానిమల్, 12th ఫెయిల్‌ చిత్రాలకు అవార్డుల పంట

Filmfare Awards 2024: యానిమల్, 12th ఫెయిల్‌ చిత్రాలకు అవార్డుల పంట
Advertisement

Filmfare Awards 2024: ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 69వ ఫిలింఫేర్‌ అవార్డ్స్ జాబితా వచ్చేసింది. జనవరి 28న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఈ వేడుకలో విజేతలను ప్రకటించారు. ఈ మేరకు 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రకటించారు. బాలీవుడ్‌ స్టార్‌ కపుల్ రణబీర్ కపూర్- అలియా భట్ ఉత్తమ హీరో, హీరోయిన్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. అలాగే విక్రాంత్ మాస్సే-విధు వినోద్ చోప్రా కాంబోలో వచ్చిన చిత్రం ‘12th ఫెయిల్’. ఇది ఉత్తమ చిత్రంగా నిలిచింది. అలాగే ఈ మూవీకి దర్శకత్వం వహించిన విధు వినోద్ చోప్రాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు దక్కింది. ఇక యానిమల్‌ చిత్రానికిగానూ రణబీర్‌ కపూర్‌ ఎంపికైతే.. రాఖీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహానీ చిత్రానికి గాను అలియాభట్‌ ఎంపికైంది.

69వ ఫిలింఫేర్‌ అవార్డుల జాబితా

Advertisement

ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్‌
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): జొరామ్‌
ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌)
ఉత్తమ నటి: అలియా భట్‌ (రాఖీఔర్‌ రాణికి ప్రేమ్‌‌కహానీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌): రాణీ ముఖర్జీ(మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), షఫాలీషా(త్రీ ఆఫ్‌ అజ్‌)

ఉత్తమ దర్శకుడు: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)
ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ)
ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ(రాఖీఔర్‌ రాణికీ ప్రేమ్‌ కహానీ)
ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య(జరాహత్కే జరాబచ్కే)
ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం: (యానిమల్‌ )
ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్‌ బాబల్‌(అర్జన్‌ వెయిలీ- యానిమల్‌)
ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్‌)
ఉత్తమ కథ: అమిత్‌ రాయ్‌ (OMG 2)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)

Advertisement

ఉత్తమ డైలాగ్‌: ఇషితా మొయిత్రా(రాఖీఔర్‌ రాణికీ ప్రేమ్‌ కహానీ)
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: హర్షవర్ధన్‌రామేశ్వర్‌ (యానిమల్‌)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : అవినాష్ అరుణ్‌ధావారే(త్రీ ఆఫ్‌ అజ్‌)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : సచిన్ లవ్లేకర్, దివ్వ్యాగంభీర్, నిధిగంభీర్(స్యామ్‌ బహదూర్)
ఉత్తమ కొరియోగ్రఫీ : గణేష్ ఆచార్య ( వాట్‌ జుమ్కా?- రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×