E-Paper
Advertisement

Pan India Star : మరిచిపోయారు గానీ.. మనోడు కూడా పాన్ ఇండియా స్టారే

Pan India Star : మరిచిపోయారు గానీ.. మనోడు కూడా పాన్ ఇండియా స్టారే
Advertisement
Pan India Star

Pan India Star : పాన్ ఇండియా అనగానే యశ్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ మాత్రమేనా. హీరోలు మాత్రమే పాన్ ఇండియానా. మిగతా యాక్టర్స్ కాదా. ఉన్నారు.. అలాంటి లిస్టులో ఉన్న అచ్చ తెలుగు నటుడు కూడా ఉన్నాడు. అతనే జగపతి బాబు. ప్రస్తుతం సలార్ సినిమాలో కీరోల్ చేస్తున్నాడు ఈ హీరో కమ్ విలన్. సలార్ పాన్ ఇండియా మూవీ. ఇక పుష్ప-2 సినిమాలోనూ విలన్‌గా నటిస్తున్నారు జగపతి బాబు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీనే. నెక్ట్స్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో మోస్ట్ వైల్డ్ క్యారెక్టర్ చేస్తున్నాడు జగపతి బాబు. ఈ సినిమా కూడా పాన్ ఇండియాగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో, జగపతి బాబు కూడా పాన్ ఇండియా స్టారే.

ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు జగపతిబాబు. తెలుగులో సెకండ్ ఇన్నింగ్స అదుర్స్. ఆ తరువాత తమిళ సినిమాల్లోనూ విలన్‌గా నటించి అవార్డ్స్ కూడా కొల్లగాట్టాడు. మన్యం పులి సినిమాతో మలయాళ ఇండస్ట్రీకి కూడా వెళ్లాడు. అక్కడ కూడా బెస్ట్ విలన్ అనిపించుకున్నాడు. ఇప్పుడు సలార్ సినిమాతో కన్నడలోకి కూడా గ్రాండ్ వెల్‌కమ్ ఇచ్చినట్టైంది. మొన్ననే సల్మాన్ ఖాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాలో నటించాడు. ప్రస్తుతం జగపతి బాబు చేతిలో మూడు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి.

Advertisement

ప్రకాష్ రాజ్ తరువాత ఇంతటి అప్పీరియెన్స్ ఉన్న నటుడు బహుశా జగపతి బాబే. టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్.. ఇప్పుడు బాలీవుడ్. ఇన్ని ఇండస్ట్రీల్లో నటిస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యం.. పాన్ ఇండియా మూవీస్‌లో నటిస్తుండడం. సలార్, పుష్ప-2 సినిమాలతో బాలీవుడ్‌లో గట్టి ప్లేస్ ఆక్రమిస్తాడు జగపతి బాబు. ఆల్రడీ చేతిలో మూడు బాలీవుడ్ ప్రాజెక్టులు ఉండడంతో.. సలార్, పుష్ప-2 రిజల్ట్ కోసం వెయిట్ చేయక్కర్లేదు.

సో, పాన్ ఇండియా అనగానే హీరోలు మాత్రమే ఉండరు. జగపతిబాబు లాంటి యాక్టర్లు కూడా ఉంటారు. 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×