E-Paper
Advertisement

Game Changer: కొత్త డేట్ తో వచ్చేసిన గేమ్ ఛేంజర్.. ఇక పూనకాలే

Game Changer: కొత్త డేట్ తో వచ్చేసిన గేమ్ ఛేంజర్.. ఇక పూనకాలే
Advertisement

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న విషయం తెల్సిందే. మొన్నటివరకు క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ లో గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుందని దిల్ రాజు చెప్పిన విషయం తెల్సిందే. అయితే కొన్ని కారణాల వలన గేమ్ ఛేంజర్ డిసెంబర్ రేసు నుంచి తప్పుకొని సంక్రాంతి రేసులోకి దిగినట్లు తెలిపాడు.

Advertisement

ఇక నేడు దసరా పండగ సందర్భంగా ఇదే విషయాన్ని మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు. జనవరి 10 న గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఎప్పటిలా చరణ్ క్లాస్ లుక్ పోస్టర్ కాకుండా.. ఈసారి మాస్ లుక్ లో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఇక ఈ పోస్టర్ లో చరణ్ రంగంలోకి దూకుతున్నట్లు కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్టర్ చూసిన అభిమానులు ఇది కదా.. మాకు కావాల్సిన లుక్.. ఇక సంక్రాంతి మనదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో చరణ్ – శంకర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×