E-Paper
Advertisement

Viswam Trailer : గోపీచంద్ ‘విశ్వం’ ట్రైలర్ వచ్చేసింది.. కామెడీ, యాక్షన్ సీన్స్ అదుర్స్..

Viswam Trailer : గోపీచంద్ ‘విశ్వం’ ట్రైలర్ వచ్చేసింది.. కామెడీ, యాక్షన్ సీన్స్ అదుర్స్..
Advertisement

Viswam Trailer : టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ ఇటీవల రామ బాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ యావరేజ్ టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని ‘విశ్వం ‘ అనే కామెడీ, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీతో ప్రేక్షకులను పలకరిచడానికి రాబోతున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలోఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌ బ్యానర్స్ పై టిజి విశ్వప్రసాద్, దోనేపూడి చక్రపాణి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

వాడు బార్డర్ లో టెరరిస్టులను నాశనం చేస్తుంటే.. నేను టెరరిస్టులను సృష్టిస్తున్నాను. త్వరలోనే ఇండియకు దీపావళి పండగ రాబోతుంది అంటూ మొదలైన ట్రైలర్ యాక్షన్స్ తో పాటు కడుపుబా నవ్వించే సీన్లు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఈ ట్రైలర్ ను చూస్తుంటే గోపీచంద్ ఈజ్ బ్యాక్ అని తెలుస్తుంది. ట్రైన్ లో ఫ్యామిలీ కామెడీతో పాటు టెర్రరిజం కాన్సెప్ట్, భారీ యాక్షన్ సీన్స్ సినిమాలో ఉన్నాయని తెలుస్తుంది. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి…

Advertisement

ఇప్పటికే విశ్వం మూవీ నుంచి టీజర్, పోస్టర్స్ రిలీజ్ అయ్యి మంచి టాక్ ను అందుకున్నాయి. సినిమా పై భారీ హైఫ్ ను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేస్తుంది. ఈ సినిమాలో గోపీచంద్ యాక్షన్ తో పాటు శ్రీనువైట్ల మార్క్ కామెడీ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే ఓ సమస్య గురించి కూడా ఇందులో ప్రస్తావించినట్టు ప్రమోషన్స్ లో శ్రీనువైట్ల తెలిపారు. దసరా కానుకగా ఈ మూవీ ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతుంది. ఇప్పటివరకు మంచి అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. మరి రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×