E-Paper
Advertisement

Guntur kaaram: ‘గుంటూరు కారం’ కోసం మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంతంటే.?

Guntur kaaram: ‘గుంటూరు కారం’ కోసం మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంతంటే.?
Advertisement

Guntur kaaram: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఒక్కో సినిమాకు గానూ తీసుకునే రెమ్యూనరేషన్ అప్పుడప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. వాళ్లు తీసుకునే రెమ్యూనరేషన్ తెలిసి నెటిజన్లు కూడా షాక్ అవుతుంటారు. అయితే మహేశ్ తన లేటెస్ట్ మూవీకి తీసుకున్న పారితోషికం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మహేశ్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్, సునీల్.. ఇలా చాలామంది స్టార్ నటులు ఇందులో కీలక పాత్ర పోషించారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని నాగవంశీ, రాధకృష్ణ నిర్మించారు. ఇక భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో మహేశ్ వన్ మ్యాన్ షో చేసినట్లు తెలుస్తోంది. ఇందులో అతడి డాన్స్ ఓ రేంజ్‌లో ఉందని అంటున్నారు. ఇప్పటివరకు ఏ సినిమాలో వేయని డాన్స్.. ఈ సినిమాలో ఇరక్కుమ్మేశాడు మహేశ్.

Advertisement

ఇదంతా ఒకెత్తయితే ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మహేశ్.. తను నటించే ఒక్కో సినిమాకు భారీగానే పారితోషికం తీసుకుంటున్నాడు. అయితే గుంటూరు కారం సినిమాకు కూడా అలానే తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మహేశ్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయం తెలిసి అభిమానులు నమ్మలేకపోతున్నారు. ఇది చాలా తక్కువ రెమ్యునరేషన్. ఒక స్టార్ హీరోగా ఉన్న మహేశ్ ఇంత తక్కువ తీసుకోవడం ఏంటి అని కామెంట్లు పెడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×