E-Paper
Advertisement

Guntur Karam Movie : హాట్ బ్యూటీతో ఘాటుగా ట్రీట్ ఇస్తున్న గుంటూరు కారం ..

Guntur Karam Movie : హాట్ బ్యూటీతో ఘాటుగా ట్రీట్ ఇస్తున్న గుంటూరు కారం ..
Advertisement
Guntur Karam Movie

Guntur Karam Movie : టాలీవుడ్ లో పక్కా కమర్షియల్ మూవీలు చేస్తూ సుదీర్ఘకాలంగా స్టార్ హీరో స్టేటస్ ని మెయింటైన్ చేస్తూ వస్తున్న నటుడు మహేష్ బాబు. ఎప్పటికప్పుడు విభిన్నమైన కంటెంట్ ఉన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్ సంక్రాంతి బరిలో గుంటూరు కారం చిత్రంతో దిగుతున్నాడు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి మహేష్ బాబు చేస్తున్న ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి.

మూవీ రిజల్ట్ ఏదైనా సరే.. మహేష్ రేంజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. గుంటూరు కారం చిత్రం అనౌన్స్మెంట్ అప్పటి నుంచి ఏదో ఒక రకంగా వైరల్ అవుతూనే ఉంది. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం షూటింగ్ జాప్యం కారణంగా ఎట్టకేలకు సంక్రాంతికి విడుదల కాబోతోంది. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి హైప్ పెంచుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ చిత్రాని.. ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా రూపొందిస్తున్నారు.

Advertisement

పక్కా కమర్షియల్ హంగులతో మహేష్ బాబుని మునిపెన్నడూ చూడని మాస్ యాంగిల్ లో ప్రజెంట్ చేస్తూ గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఇక ఈ మూవీలో మాస్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే నెంబర్ వన్ ఐటమ్ సాంగ్ ఉందని టాక్. ఇప్పటికే గుంటూరు కారం చిత్రంలో మహేష్ బాబు గెటప్ ఇప్పటివరకు చూడనంత మాస్ యాంగిల్ లో మహేష్ ఫ్యాన్స్ కి సంతృప్తిపరిచేలా ఉంది.

ఇక ఇప్పుడు మహేష్ బాబు మంచి మాస్ ఐటమ్ సాంగ్ కూడా చేస్తున్నాడు అని తెలిస్తే అభిమానులు ఆగగలరా. ఇక ఈ పాటకు సంబంధించిన ట్యూన్స్ ని ఇప్పటికే థమన్ రెడీ చేశారని తెలుస్తోంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సాంగ్ లో విజయవాడ బ్యూటీ డింపుల్ హయాతిని సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ చిత్రంలో హయాతి తన అందంతో కుర్ర కారును ఊపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ బ్యూటీ రాకతో చిత్రానికి మరింత క్రేజ్ పెరిగింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×