E-Paper
Advertisement

Hanuman movie : హనుమాన్ మూవీ యూనిట్ నిర్ణయంపై చిరు ప్రశంసల వర్షం.. ఆ నిర్ణయం ఏంటంటే?

Hanuman movie : హనుమాన్ మూవీ యూనిట్ నిర్ణయంపై చిరు ప్రశంసల వర్షం.. ఆ నిర్ణయం ఏంటంటే?
Advertisement
Hanuman movie update

Hanuman movie update(Cinema news in telugu):

ఈ సంక్రాంతికి పలు చిత్రాలు రిలీజ్ కానున్నాయి. అందులో ‘హనుమాన్’ మూవీ ఒకటి. ఈ చిత్రం జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిన్న నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ గురించి కొన్ని విషయాల్ని పంచుకుంటూ.. ఈ చిత్రానికి థియేటర్ల కేటాయింపు సమస్యపై ప్రస్తావించారు. ఇంతకీ ఆయన ఏమని మాట్లాడారంటే..

క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ – యంగ్ నటుడు తేజా సజ్జ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘హనుమాన్’ మూవీపై అందరిలోనూ మంచి అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో మెగాస్టార్ చిరు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. సినిమా కథలో మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు చిత్రాన్ని ఎప్పుడైనా ఆదరిస్తారు. హనుమాన్ తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు పూర్తిగా ఉందని అన్నారు. ఎన్ని సినిమాలు పోటీగా వచ్చినా మన సినిమాలో సత్తా ఉంటే కచ్చితంగా దైవాశీస్సులు ఉంటాయని తెలిపారు.

Advertisement

దీంతోపాటు హనుమాన్ మూవీ యూనిట్ తీసుకున్న ఓ నిర్ణయంపై ఆయన ప్రశంసలు కురిపిస్తూ మీడియా సముఖంగా ఆ విషయాన్ని తెలిపారు. హనుమాన్ సినిమా ఆడినన్ని రోజులు వచ్చే కలెక్షన్లలో ప్రతి టికెట్టుపై ఐదు రూపాయలు అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇవ్వాలని చిత్రబృందం నిర్ణయించుకుందని చిరంజీవి తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న మూవీ నిర్మాత నిరంజన్ రెడ్డిపై ఆయన ప్రశంసలు కురిపించారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×