E-Paper
Advertisement

HanuMan Trailer Release Update : హనుమాన్ ట్రైలర్ డేట్ ఫిక్స్ .. స్టోరీ మామూలుగా లేదుగా..

HanuMan Trailer Release Update :  హనుమాన్ ట్రైలర్ డేట్ ఫిక్స్ .. స్టోరీ మామూలుగా లేదుగా..
Advertisement
HanuMan Trailer Release date

HanuMan Trailer Release Update : 2024 సంక్రాంతి కి పోటీ మామూలుగా లేదు.. వరుసగా పోటీకి దిగుతున్న క్రేజీ మూవీస్ లో హనుమాన్ కూడా ఒకటి. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన తేజ సజ్జ.. హీరోగా నటిస్తున్న ఈ మూవీ మొదటి అసలు సిసలైన ఇండియన్ సూపర్ హీరో మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ మూవీ కూడా ఒక భాగం అని టాక్.

మూవీ నుంచి విడుదలైన టీజర్ బాగా వైరల్ కావడంతో చిత్రంపై క్రేజీ బజ్ నెలకొని ఉంది. చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలు అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి.. దీంతో ప్రస్తుతం ఈ చిత్రం సంక్రాంతి పోటీకి సై అనేట్టుగా ఉంది. సంక్రాంతి బరిలో గుంటూరు కారం తన స్థానాన్ని ఫిక్స్ చేసుకుంది. ఆ మూవీని టచ్ చేసి ఆస్కారం అయితే లేదు కానీ మిగిలిన సినిమాలకు హనుమాన్ గట్టి పోటీ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది.

Advertisement

అలాగే మూవీలో మంచి గ్రాఫిక్స్ షాట్స్ ఉన్నాయని టాక్. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ డిసెంబర్ 19న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అనౌన్స్మెంట్ అంటే మామూలుగా చేస్తే ఎలా.. అందుకే ఒక ప్రత్యేకమైన పోస్టర్ని డిజైన్ చేసి మరీ విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ మూవీపై అంచనాలను వేరే రేంజ్ కి తీసుకెళ్లే విధంగా ఉంది. ఒక్క పోస్టర్ తోటే సాలిడ్ కంటెంట్ మూవీ అని స్ట్రాంగ్ గా చెప్తున్నట్లుగా అభిమానులు భావిస్తున్నారు.

హనుమాన్ మూవీ టైటిల్ కి తగ్గట్టుగానే ఈ మూవీ హనుమంతుడి బ్యాక్ డ్రాప్ ఏదో ఉంది అన్నట్లు ఇండికేట్ చేస్తూ.. పోస్టర్లో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్న హీరోని హైలైట్ చేశారు. ఇక హీరో వెనుక భారీ హనుమంతుడి విగ్రహం ఉంది. అంజనాద్రి ఫాంటసీ ప్రపంచంలోకి.. ఈ చిత్రం అందర్నీ ఆసక్తిగా ఆహ్వానిస్తోంది. మూవీ ట్రైలర్ బాగా ఆకట్టుకునే విధంగా ఉంది అని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ట్రైలర్ హిట్టయితే మూవీ పై అంచనాలు మరింత పెరుగుతాయి. ఈ చిత్రం జనవరి 12, 2024న తెలుగుతో పాటుగా..హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌ భాషలలో విడుదల అంటే ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ దాటి పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదలకు రెడీగా ఉంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×