BigTV English

Actress Sonia Deepti: హ్యాపీడేస్ బ్యూటీ శ్రావ్స్ గుర్తుందా? వామ్మో.. ఇప్పుడేంటి ఇలా మారింది?

Actress Sonia Deepti: హ్యాపీడేస్ బ్యూటీ శ్రావ్స్ గుర్తుందా? వామ్మో.. ఇప్పుడేంటి ఇలా మారింది?

Actress Sonia Deepti Latest Photos Goes Viral(Tollywood celebrity news): టాలీవుడ్ డైరక్టర్ రూపొందించిన చిత్రం హ్యాపీ డేస్.. 2007లో విడుదలైయిన ఈ సినిమా కుర్రకారును భలే ఆకట్టుకుంది. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్షేషన్ గా నిలిచింది. కాలేజీలో ఉండే స్నేహం, ప్రేమ, గొడవల, ఎమోషన్స్ ఇలా అన్నింటిని ఈ సినిమాలో శేఖర్ కమ్ముల చూపించారు. ఈసినిమాలో వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్, గాయత్రి రావు, సోనియాదీప్తి, కృష్ణుడు, టైసన్ పలువురు నటించారు. వీరందరూ ఇప్పుడు తమ కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని మంచి స్థాయిలో ఉన్నారు.


ఇక ఈ మూవీలో నటించిన శ్రావ్స్ గుర్తుండే ఉంటుంది. కర్లీ హెయిర్ తో, తన మాటలతో కుర్రకారును ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీతో ఈ భామకు ఫాన్స్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. ఈ మూవీ తర్వాత వినాయకుడు సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత ఆవారా, దూకుడు, బ్రహ్మలోకం నుండి యమలోకం వయా భూలోకం, శ్రీ మన్మధ వంటి సినిమాల్లో నటించింది. ఈబ్యూటీ తమిళం, కన్నడ వంటి భాషల్లో నటించింది.

అనంతరం మహిళా దినోత్సంవంపై ఓ షార్ట్ ఫిల్మ్ తీసింది. అప్పట్లో ఈ షార్ట్ ఫిల్మ్ సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందింది. ఇక చాలా ఏళ్ల తర్వాత నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఇక ఈ సినిమా ప్రొమోషన్ లో కూడా యాక్టివ్ గా పాల్గొంది. ఆతర్వాత మళ్లీ స్క్రీన్ పై కనపించలేదు.


Also Read: కియారా బర్త్‌డే కానుక.. ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ నుంచి స్పెషల్‌ పోస్టర్ రిలీజ్

ఇక తాజాగా సోనియా దీప్తి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హ్యాపీ డేస్ సినిమాలో సన్నగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు కొంచెం బొద్దుగా మారింది. తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలను చూసి.. ఇలా మారిపోయావేంటి శ్రావ్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×