E-Paper
Advertisement

Game Changer: కియారా బర్త్‌డే కానుక.. ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ నుంచి స్పెషల్‌ పోస్టర్ రిలీజ్

Game Changer: కియారా బర్త్‌డే కానుక.. ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ నుంచి స్పెషల్‌ పోస్టర్ రిలీజ్
Advertisement

Game Changer Heroine Poster Release: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా..దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఇక, ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో విడుదల కానుంది.

తాజాగా, ఈ మూవీ నుంచి మేకర్స్ అప్డేట్ ప్రకటించారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ బర్త్ డే సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి టీమ్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అంతకుముందు ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నట్లు మూవీ నిర్మాత దిల్ రాజ్ ప్రకటించారు.

Advertisement

ఇప్పటికే ఈ మూవీ నుంచి ‘జరగండి..జరగండి’ సాంగ్ బాగా పాపులర్ అయింది. అయితే ఇప్పటివరకు మేకర్స్ ఈ మూవీ నుంచి ఎలాంటి ప్రకటన కానీ అప్డేట్ ఇవ్వలేదు. ఇటీవల జరిగిన ఈవెంట్ లో గేమ్ ఛేంజర్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వరుసగా గేమ్ ఛేంజర్ నుంచి ఆప్డేట్స్ ఇస్తారని చెప్పారు. చెప్పినట్లుగానే మేకర్స్ కియారా పోస్టర్ విడుదల చేశారు. ఇంకా ఎలాంటి అప్డేట్స్ ప్రకటిస్తారోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Also Read: అందంతోనే కాదు..డబ్బింగ్‌తోనూ ఆకట్టుకున్న ‘బచ్చన్’ హీరోయిన్

Advertisement

గేమ్ ఛేంజర్ నుంచి త్వరలోనే సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఇందులో ఏడు పాటలు ఉంటాయని చెప్పారు. అయితే డైరెక్టర్ డేట్ ఫిక్స్ చేస్తారని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తరుణంలో ఈ సినిమాపై మరో టాక్ సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. గేమ్ ఛేంజర్ సినిమాకు పార్ట్ 2 ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇది నిజమా? కాదా? అనే విషయం క్లారిటీ రావాల్సి ఉంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×