E-Paper
Advertisement

HCA: అవార్డుల వేడుక.. ఎన్టీఆర్ అందుకే హాజరుకాలేదు.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

HCA: అవార్డుల వేడుక.. ఎన్టీఆర్ అందుకే హాజరుకాలేదు.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ
Advertisement

HCA: అంతర్జాతీయ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ సత్తా చాటింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్‌లో ఐదు అవార్డులను దక్కించుకొని మరోసారి మెరిసింది. అయితే ఈ అవార్డుల కార్యక్రమానికి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అందరూ హాజరయ్యారు కానీ.. జూ.ఎన్టీఆర్ కాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఎందుకు హాజరవ్వలేదనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, అభిమానులు పెద్ద ఎత్తున ‘ఆర్ఆర్ఆర్’ టీమ్, హెచ్‌సీఏపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జూ.ఎన్టీఆర్‌ను ఎందుకు పిలువలేదంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ ప్రశ్నలపై హెచ్‌సీఏ స్పందించింది. నెటిజన్ల ప్రశ్నలకు వివరణ ఇచ్చింది.

Advertisement

‘‘ఆర్ఆర్ఆర్ టీమ్‌తో పాటు ఎన్టీఆర్‌ను కూడా అవార్డుల కార్యక్రమానికి ఇన్వైట్ చేశాం. కానీ కొత్త సినిమా షూటింగ్ కారణంగా ఆయన రాలేకపోయారు. త్వరలోనే అయనకు అవార్డును అందజేస్తాము. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’’ అంటూ హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ క్లారిటీ ఇచ్చింది.

ఇక దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఎన్టీఆర్ ఎలాంటి షూటింగ్‌లో పాల్గొనడం లేదు. ఇటీవల ఆయన సోదరుడు మరణించడంతో హాజరుకాలేదు’’ అని ట్వీట్ చేశాడు. దీనిపై కూడా స్పందిస్తూ.. ‘‘సినిమా షూటింగ్ వల్ల రాలేకపోతున్నానని మాతో చెప్పాడు. ఆ తర్వాత వాళ్ల సోదరుడు కూడా చనిపోవడంతో సినిమా షూటింగ్ నిలిపివేశారు’’ అంటూ వివరణ ఇచ్చింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×