E-Paper
Advertisement

Dhanush: ధనుష్ రెండో పెళ్లి.. వధువు ఎవరంటే.. ?

Dhanush: ధనుష్ రెండో పెళ్లి.. వధువు ఎవరంటే.. ?
Advertisement

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రెండో పెళ్ళికి సిద్దమయ్యాడా.. ? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె అయినా ఐశ్వర్య రజినీకాంత్ ను ధనుష్ 2004 లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక ఈ జంట మధ్య కొన్ని కలతలు నెలకొనగా.. వీరు గతేడాది విడాకులు ప్రకటించారు.

ఇక  ఈ జంటను కలపడానికి ఇరు కుటుంబాలు బాగా ప్రయత్నించాయని, కానీ, వీరు మాత్రం కలిసి ఉండేది లేదని చెప్పడంతో చేసేది లేక వాళ్లు కూడా విడాకులకు ఓకే అన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మధ్యనే వీరికి అధికారికంగా విడాకులు మంజూరు అయ్యాయి. విడాకుల ముందు నుంచే ఈ జంట విడివిడిగా ఉంటున్నారు.

Advertisement

ధనుష్ కు ఉన్న ఎఫైర్స్ వలనే ఐశ్వర్య విడాకులు ఇచ్చిందని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇంకోపక్క సింగర్ సుచిత్ర .. ధనుష్, ఐశ్వర్య ఇద్దరికీ వేరేవారితో ఎఫైర్స్ ఉన్నాయని, ఆ విషయాలు వారికి కూడా తెలుసనీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దాదాపు 18 ఏళ్ళ దాంపత్యానికి వీరు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక విడాకుల అనంతరం ఈ జంట ఎవరి కెరీర్ లో వారు బిజీగా మారారు. ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం ధనుష్ రెండో పెళ్ళికి సిద్దమయ్యినట్లు తెలుస్తోంది. ధనుష్ తండ్రి కస్తూరి రాజా.. కొడుకు రెండో పెళ్ళికి రెడీ అయ్యాడని.. వధువును వెతికే పనిలో పడ్డాడట. ఈసారి సినిమాకు సంబంధించిన అమ్మాయి కాకుండా వారి బంధువుల్లోనే ఒక మంచి అమ్మాయిని చూసి కొడుకుకు పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నాడట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×