BigTV English

Heroine : ఆఫర్స్ కోసం ముసలాడితో హీరోయిన్ ఏఫైర్.. ఇదేం పాడు పని తల్లి..

Heroine : ఆఫర్స్ కోసం ముసలాడితో హీరోయిన్ ఏఫైర్.. ఇదేం పాడు పని తల్లి..

Heroine : సినిమా ఇండస్ట్రీ ఆఫర్స్ రావడం చాలా కష్టం వచ్చిన ఆఫర్స్ ను నిలబెట్టుకోవాలి అంటే మామూలు విషయం కాదు.. అందంతో పాటుగా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని పెద్దలు చెబుతున్నారు. కొందరు అందంగా ఉన్న ఆఫర్ మాత్రం అందని ద్రాక్షలా మారాయి. అందుకే ఈ మధ్య స్టార్ హీరోయిన్లు కూడా సినిమాల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తలు వహిస్తున్నారు.. ప్లాఫ్ సినిమా పడితే కేరీర్ ఖతం అవుతుందని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు ఆఫర్స్ లేకపోవడంతో అడ్డదారులు తొక్కుతున్నారు. అలా చాలా మంది తమ జీవితాలను మధ్యలోనే ముగించేస్తున్నారు.. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ హీరోయిన్ ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే అమ్మడు కాస్త వరుస సినిమాలను అనౌన్స్ చేసింది. కానీ వరుసగా డిజాస్టర్ అవ్వడం తో ఇక సినిమా ఛాన్స్ లు లేక ధీన స్థితిలోకి వెళ్ళిపోయిందట. ఇక కుటుంబం కోసం ఓ రాజకీయ నేతతో ఏఫైర్ పెట్టుకుందనే వార్తలు కూడా అందుకుంది. అప్పటిలో ఈ వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఆ హీరోయిన్ ఒకప్పుడు సినిమాల తో బిజీగా ఉండేది. ఆ తర్వాత స్లిమ్ అయిన పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఇక ఐరన్ లెగ్ హీరోయిన్ అయ్యింది. మొదట్లో మంచి టాక్ ను అందుకున్న ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. ఆ సమయంలోనే ఓ ముసలోడితో ఎఫైర్ పెట్టుకుందని గతంలో చాలా వార్తలు వినిపించాయి. ఇప్పటికి వీరి మధ్య ఎఫైర్ నడుస్తుందని టాక్ వినిపిస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా అతనితో ప్రేమయాణం సాగించింది. అంతా తెలుసేలోపు అతన్ని రెండో వివాహం చేసుకుని సెటిల్ అవుదామని భావించింది.. అయితే అతను బాగా వాడుకున్నాడు.. శారీరకంగా నరకం చూపించాడేమో తెలియదు కానీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. . అంతేకాదు ఆమె పెళ్లి మాట ఎత్తగానే సైడ్ అయ్యినట్లు తెలుస్తుంది..

ఇక మొదట్లో బొద్దుగా ఉండే ఈమె ఆ తర్వాత సన్నగా మారిపోయింది. అయినా కూడా సినిమా అవకాశాలు తలుపు తట్టలేదు. సీనియర్ హీరోల సినిమాల్లో మెరిసింది. అవి హిట్ టాక్ ను అందుకున్నా కూడా పాపకు పెద్దగా పేరును ఇవ్వలేక పోయాయి.. ఓ వ్యక్తిని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకుంది. చివరకు ఏమైందో తెలియదు కానీ అది కాస్త పెటాకులు అయ్యింది. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో హైపేర్ యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్ కు కిక్కేక్కిస్తుంది. మరి ఈమె అందాలను చూసి ఒక్కరైనా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.. ఒక్క హిట్ పడితే ఈమె లైఫ్ మళ్లీ పుంజుకుంటుంది. ఏ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తాడో చూడాలి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×