BigTV English

Tollywood Actress and Hero : ఆ హీరో వల్ల స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్… రెండు నెలల క్రితం అబార్షన్..?

Tollywood Actress and Hero : ఆ హీరో వల్ల స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్… రెండు నెలల క్రితం అబార్షన్..?

Tollywood Actress and Hero : సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లిళ్లు, అలాగే విడాకులు కూడా కామన్ అయ్యాయి. ఎప్పుడు ఏ జంట విడాకులు ప్రకటిస్తుందో చెప్పడం కష్టం. ఇటీవల చాలా మంది సెలెబ్రేటీలు చిన్న చిన్న కారణాలతో విడాకులు తీసుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ యంగ్ హీరోయిన్.. ఓ క్రేజి హీరోల సీక్రెట్ ప్రేమాయణం తెగ వైరల్ అవుతుంది. ఆ యంగ్ హీరో అందగాడు మంచి సినిమా చేసాడు. మరిన్ని కంటెంట్ ఉన్న సినిమాలు లైన్‌లో పెట్టుకుంటున్న ఈ యంగ్ హీరోకు ఈ ఏడాది హీరోగా చేసిన మూవీ ఫ్లాప్ అవ్వడంతో సినిమాలో గెస్ట్ రోల్ చేసి హిట్ అందుకున్నాడు. ఆ స్టార్ హీరోయిన్ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ ప్రగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకు అడ్డుగా ఉందని అబార్షన్ కూడా చేయించుకుందని టాక్. అసలు నిజాలెంటో తెలుసుకుందాం..


ఈ హీరోయిన్ చక చక సినిమాలు చేస్తే దూసుకుపోతుంది. అందం అబినయం తో పాటు తెలివితేటలతో ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఎంతవరకు ఎవరితో ఉండాలో.. ఎవరిని ఎంతవరకు ఉంచాలో.. అంతవరకే ఉంచుతూ హుషారుగా ముందుకు సాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటివరకు తన పై గాసిప్స్ లేకుండా జాగ్రత్త పడింది. ఇప్పుడిప్పుడే వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి.మొదటినుంచి మంచి ఫ్రెండ్స్ గా ఉంటూ.. తాజాగా ప్రేమికులుగా మరో దశను ఎంజాయ్ చేస్తున్నారట. ఫ్యూచర్లో పెళ్లి చేసుకుని జంటగా మారిన ఆశ్చర్యపోనవసరం లేదని టాక్ నడుస్తుంది. ఇద్దరిది చిన్న వయస్స్ కావడంతో.. తొందరేం లేదు. ముందు ఇద్దరు చాలా దూరం ప్రయాణించాలి ఒకరికొక్కరు పూర్తిగా అర్ధం చేసుకోవాలని భావిస్తున్నారట.. అయితే ఇప్పుడేమో ట్రిప్ ల ఎఫెక్ట్ ప్రగ్నెంట్ అయినట్లు తెలుస్తుంది..

ఆ హీరోకు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ పడ్డాయి. అయినా సినిమాలు చేస్తున్నాడు. ఇకపోతే అటు ఆ హీరోయిన్‌కు ఇటీవలే ఓ పెద్ద హిట్ సినిమా తగిలింది. సినిమా హిట్ అయితే అయింది కానీ, ఆమె కెరీర్ కు అది పెద్దగా ఉపయోగపడలేదు. అయితే ఆ హీరోయిన్ రెండు నెలల క్రితం అబర్షన్ చేసుకుందని సమాచారం. ఆ హీరో వల్లే ఆమె గర్భం దాల్చిందట. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కష్టం కాబట్టి… ఇద్దరి కెరీర్ ల దృష్ట్యా అబర్షన్ చేసుకుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అబార్షన్ చేసుకున్నాక భారీ ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆ మూవీ రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చి హిట్ అందుకుంది. సినిమా అయితే హిట్ అయ్యింది కానీ ప్రగ్నెంట్ విషయాన్ని దాచి పెట్టింది. ఈ వార్త విన్న ఫ్యాన్స్ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఎలాగో పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడే పిల్లలు వద్దని అనుకోవడంలో తప్పులేదు కదా అంటున్నారు. ఇక ఈ హీరోయిన్ తెలుగుతో పాటుగా బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. గత ఏడాది ఆమె నటించిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ఈ ఏడాది కూడా..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×