BigTV English

Rashmika Mandanna : హాట్ ఫొటోలు లీక్.. సోషల్ మీడియాలో వైరల్.. రష్మిక రియాక్షన్ ..

Rashmika Mandanna :  హాట్ ఫొటోలు లీక్.. సోషల్ మీడియాలో వైరల్..  రష్మిక రియాక్షన్ ..

Rashmika Mandanna: సౌత్ టు నార్త్.. పిచ్చ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక. ఛలో సినిమాతో టాలీవుడ్ లో కెరియర్ మొదలుపెట్టిన రష్మిక.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. ఇక తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్ర కారు మదిని దోచుకోవడంతో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇప్పుడు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతూ రెచ్చిపోతుంది రష్మిక. రీసెంట్ గా ఆమె రణబీర్ కపూర్ తో నటించిన యానిమల్ మూవీ లో ఓ రేంజ్ లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోయింది. దీనిపై నెటిజన్లు కామెంట్లు కూడా చేయగా.. నాకు లేని ఇబ్బంది మీకెందుకంటూ ఆలియా రియాక్ట్ అయింది.


సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన డైట్, బ్యూటీకి సంబంధించిన విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అయితే ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి తెలియకుండానే ఆమె హాట్ పిక్స్ ఎవరో లీక్ చేశారు.లీక్ అయిన ఆమె ప్రైవేట్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక రష్మిక కు తెలియకుండానే ఇలా ఆమె ప్రైవేట్ ఫొటోస్ షేర్ చేసి వెన్నుపోటు పొడిచింది ఎవరో? అసలు ఆ ఫొటోస్ వెనక కథ ఏమిటో? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

కన్నడంలో రక్షిత్ శెట్టి కిరిక్ పార్టీ అనే మూవీ తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రష్మిక..మెల్లగా టాలీవుడ్,ఆ తర్వాత బాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది. కెరీర్ తొలి దశలో రక్షిత్ శెట్టి ,రష్మికల మధ్య ప్రేమాయణం.. ఎంగేజ్మెంట్ వరకు వెళ్లి బ్రేక్ అయింది. దీంతో అప్పట్లో రష్మిక కాస్త విమర్శలు ఎదురుకుంది. ఇక గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో.. విజయ్ దేవరకొండ,రష్మిక మధ్య ఏదో నడుస్తోంది అంటూ ఓ రేంజ్ లో పుకార్లు షికార్లు చేశాయి. వీళ్లిద్దరూ మాల్దీవ్స్ ట్రిప్ కు కూడా కలిసి వెళ్లడంతో వాటికి మరింత మసాలా యాడ్ అయిందనే చెప్పాలి. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని వాళ్లు చెప్పే ప్రయత్నం చేసినా.. రూమర్స్ మాత్రం ఆగలేదు. ఈ ఇద్దరి మధ్య ఏం ఉందో వాళ్లకి తప్ప.. ఎవరికీ క్లియర్ గా తెలియదు.


ఆ విషయం పక్కన పెడితే ఈ బ్యూటీ తమిళ్ లో విజయ్, కార్తిలతో మూవీ చేసి అక్కడ కూడా మాంచి బజ్ క్రియేట్ చేసింది.ఇక పుష్ప మూవీ తో రష్మీక స్టార్ డమ్ విపరీతంగా పెరిగిపోయింది. నేషనల్ వైడ్ గుర్తింపు రావడంతో రణబీర్ కపూర్,అమితాబ్ బచ్చన్, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి స్టార్స్ తో నటించే అవకాశం దక్కింది. ప్రస్తుతం రణబీర్ కపూర్ యానిమల్ మూవీ లో బోల్డ్ సీన్స్ తో రెచ్చిపోయి నటిస్తోంది రష్మీక.

ఆ ఫోటోలే అనుకుంటే..అంతకు మించి అన్నట్లుగా ఉన్న రష్మిక వన్ పీస్ డ్రెస్ తో దిగిన హాట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఎంతో బోల్డ్ గా కనిపిస్తోన్న ఈ పిక్ షేర్ చేసి..తన ప్రమేయం లేకుండానే తన టీం తీసిన ఫొటో అని క్యాప్షన్ కూడా పెట్టింది రష్మిక.ఇక ఓవరాల్ గా రష్మిక బ్యూటీ షో చూసి ఆగలేక చాలా మంది నెటిజన్స్ ఆ పిక్ పై లైక్స్ వర్షం కురిపిస్తుంటే..మరికొందరు కావాలని అటెన్షన్ కోసం రష్మికనే పోస్ట్ చేసి.. ఏమి తెలియనట్లు ఇలా డ్రామా చేస్తుందని అని అంటున్నారు. ఇది సుమారు ఒక ఏడాది క్రితం తీసిన ఫొటో అని, తనకు తెలియకుండానే ఎవరో లీక్ చేశారని రష్మిక ఆ పోస్ట్ లో రాయడం గమనార్హం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×