E-Paper
Advertisement

Samantha: సమంత ఇక ఇంటికేనా..? క్లారిటీ ఇచ్చిన శాకుంతలం

Samantha: సమంత ఇక ఇంటికేనా..? క్లారిటీ ఇచ్చిన శాకుంతలం
Advertisement

Samantha: స్టార్ హీరోయిన్ సమంత నాగచైత్యనతో విడిపోయాక కొద్దిరోజులకు మయోసైటిస్ అనే అరుధైన వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. ఈమధ్యే కోలుకొని తిరిగి కెరీర్‌పై, సినిమాలపై ఫోకస్ పెడుతోంది. తాజాగా సమంత శాకుంతలం అనే సినిమాలో నటించింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 14న థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది.

ప్రస్తుతం చిత్రృందం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన హెల్త్‌కు సంబంధించి అప్డేట్ ఇచ్చింది. తన ఆరోగ్యం మెరుగుపడిందని.. గత ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు చాలా వీక్‌గా ఉన్నానని తెలిపింది. ఎప్పటిలానే బయటకు వచ్చి తిరగగలుగుతున్నానని వెల్లడించింది. శాకుంతలం మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పింది.

Advertisement

సమంత అనారోగ్యం బారిన పడడంతో ఆందోళనకు గురైన అభిమానులు.. కోలుకుందని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×