E-Paper
Advertisement

 Hi Nanna : హాయ్ నాన్న లో ఒక సాంగ్ కోసం శృతి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

 Hi Nanna : హాయ్ నాన్న లో ఒక సాంగ్ కోసం శృతి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Advertisement

Hi Nanna : తెలుగు చిత్ర పరిశ్రమలు క్రేజీ సినిమాలకు కొదవలేదు. కంటెంట్ సాలిడ్ గా ఉంటే విపరీతంగా ఆదరిస్తారు కాబట్టి ప్రేక్షకులకు ఎప్పుడు సాలిడ్ కంటెంట్ అందించడానికి డైరెక్టర్స్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇలా క్రేజీ కంటెంట్ తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే హీరో నాని. ప్రస్తుతం హాయ్ నాన్న అంటూ ఒక ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకి మనకి సిద్ధంగా ఉన్నాడు. తండ్రి కూతుర్ల సెంటిమెంట్ తో పాటు మంచి రొమాంటిక్ యాంగిల్ తో తెరకెక్కిన హాయ్ నాన్న చిత్రం డిసెంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది.

నానితోపాటు ఈ చిత్రంలో హీరోయిన్ గా మృణాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ తో నాని మొదటి భార్య క్యారెక్టర్ లో శ్రుతిహాసన్ కనిపించబోతోంది అని అర్థమైంది. ఇక ఇప్పటికీ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఏ నేపథ్యంలో చిత్రం నుంచి రీసెంట్ గా విడుదలైన పార్టీ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా క్రేజ్ సంపాదించుకుంది.

Advertisement

ఈ క్రేజీ స్పెషల్ సాంగ్.. పబ్ లో జరిగే కాప్టెన్ పార్టీ నేపథ్యంలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ ను శృతిహాసన్ తన మాస్ స్టెప్స్ తో వేరే లెవెల్ కి తీసుకువెళ్ళింది అని టాక్. ఆ విషయం పక్కన పెడితే ఈ ఒక్క పాట కోసం శృతి తీసుకున్న అమౌంట్ వింటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. మొత్తానికి ఒక పాట.. ఒక రెండు ,మూడు సన్నివేశాలలో తలుక్కున మెరిసి మాయమవడానికి శృతి తీసుకున్న అమౌంట్ ఎంతో తెలుసా?

ఈ సినిమా మొత్తం మీద శృతి గట్టిగా ఐదు నిమిషాలు స్క్రీన్ పై కనిపిస్తుంది. మరి ఈ ఐదు నిమిషాల కోసం శృతి తీసుకున్న రెమ్యూనరేషన్ అక్షరాల 90 లక్షలు అని టాక్. అంటే సుమారు నిమిషానికి 18 లక్షలు అన్న మాట. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. డిసెంబర్ 7న వచ్చే ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.. ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా మెప్పించగలిగితే సక్సెస్ సులువే కానీ అదే టైంలో పోటీ కూడా గట్టిగానే ఉంది. మరి నాని ఈ రేస్ లో ఎంతవరకు ముందంజలో ఉంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×