E-Paper
Advertisement

Hi Nanna Movie : నాని హాయ్ నాన్న.. బ్రేక్ ఈవెన్ ఎంతో తెలుసా?

Hi Nanna Movie : నాని హాయ్ నాన్న.. బ్రేక్ ఈవెన్ ఎంతో తెలుసా?
Advertisement
Hi Nanna Movie

Hi Nanna Movie : నాచురల్ స్టార్ నాని.. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ డైరెక్షన్ లో హాయ్ నాన్న అంటూ ఓ మంచి ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకి డిసెంబర్ 7న రాబోతున్నాడు. పోటీ గట్టిగా ఉన్న.. మంచి సక్సెస్ అందుకుంటాం అన్న కాన్ఫిడెన్స్ మూవీ టీమ్ లో బాగా కనిపిస్తోంది. ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ , పాటలు మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇదిలా ఉండగా ఈ మూవీ ఫాదర్ డాటర్ మధ్య సెంటిమెంట్ తో పాటు.. భార్య భర్త మధ్య ఎమోషనల్ టచ్ తో తెరకెక్కడం వల్ల కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా రీచ్ అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా యాక్టివ్ గా జరుగుతున్నాయి. ఎప్పటిలా నాని దగ్గర ఉండి మరి వెరైటీగా ఈ మూవీ ప్రమోషన్స్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఈ విషయం పక్కన పడితే హాయ్ నాన్న దాదాపు 30 కోట్ల వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ తన ఖాతాలో వేసుకుందని టాక్. నానికి దసరా తర్వాత హైయెస్ట్ బిజినెస్ ఈ మూవీ నుంచి జరగడం విశేషం.

Advertisement

ఇప్పటివరకు నైజాం రిలీజ్ రైట్స్ 9 కోట్లు, సీడెడ్ 2.8 కోట్లు.. ఇలా మొత్తానికి రెస్ట్ ఆఫ్ ఇండియా తో కలిపి మూవీకి ఇప్పటివరకు బాగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వ్యాపారం జరిగింది. ఇక ఓవర్సీస్ లో ఆరు కోట్లకు పైగా ఈ మూవీకి సంబంధించిన రైట్స్ ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. అంటే వరల్డ్ వైడ్ 29.6 కోట్ల బిజినెస్ ఈ మూవీ ఖాతాలో వేసుకుంది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే ఈ మూవీ సుమారు 30 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం సినిమాకి ఉన్న హైట్ దృశ్య మొదటి రోజు ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా జరిగే అవకాశం ఉంది. అయితే ఆ తర్వాత సినిమా పర్ఫామెన్స్ మాత్రం వచ్చే టాక్ మీద ఆధారపడి ఉంటుంది. మూవీ మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ తాకిడి బాక్స్ ఆఫీస్ పై ప్రభావం చూపిస్తుంది.

Advertisement

నెక్స్ట్ డే నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ విడుదల కూడా ఉంది. పైగా డిసెంబర్ 1న యానిమల్ విడుదల అవుతుంది. వీటన్నిటి ప్రభావం నాని సినిమాపై ఉండే అవకాశం ఉంది. ఇక ఏ సినిమా 155 నిమిషాల నిడివి తో సాగుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం లో నాని సక్సెస్ అయితే మాత్రం చిత్రం కచ్చితంగా హిట్ అవుతుంది. మరి ఏ విషయం మనకు డిసెంబర్ 7 కి తెలుస్తుంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×