E-Paper
Advertisement

Hi Nanna Teaser : లోపల ఒకరితో పెళ్లి.. నాతో ప్రేమ.. నీ క్యారెక్టర్ ఏంటి ? స్టోరీ లైన్ ఇదేనా..?

Hi Nanna Teaser : లోపల ఒకరితో పెళ్లి.. నాతో ప్రేమ.. నీ క్యారెక్టర్ ఏంటి ?  స్టోరీ లైన్ ఇదేనా..?
Advertisement

Hi Nanna Teaser : నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న సినిమా హాయ్ నాన్న. సీతారామం తర్వాత మృణాల్ హీరోయిన్ గా వస్తోన్న రెండవ తెలుగు సినిమా ఇది. తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా ద్వారా శౌర్యువ్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. డిసెంబర్ 7న చిత్రం విడుదల కానుండగా.. ఇప్పటి నుంచే చిత్రబృందం ప్రమోషన్లపై దృష్టి సారించింది. ఈ క్రమంలో సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటల్ని విడుదల చేసిన మేకర్స్.. తాజాగా టీజర్ ను విడుదల చేశారు.

ఈ టీజర్ లో నాని – మృణాల్ ఠాకూర్ ల మధ్య లిప్ కిస్ సీన్లే ఎక్కువగా ఉన్నాయి. మృణాల్ కు వేరొకరితో పెళ్లి నిశ్చమయ్యాక నానిని ప్రేమించడం, ఆ తర్వాత వారిద్దరి మధ్య దూరాన్ని టీజర్ లో చూపించారు. నాని లుక్ ని బట్టి చూస్తే.. గతంలో ప్రేమించుకున్నవారు మళ్లీ కొన్నేళ్ల తర్వాత.. నాని కూతురి ద్వారా కలిసినట్టుగా ఉంది. పైకి ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ అని చెప్పినా.. టీజర్లో మాత్రం హీరో, హీరోయిన్ రొమాన్సే ఎక్కువగా ఉంది. మరి సినిమాలో లవ్ కాన్సెప్ట్ ఎక్కువగా ఉంటుందో లేక ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ఎక్కువగా చూపిస్తారో డిసెంబర్ 7న తెలుస్తుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×