BigTV English

Highest Paid Actress: ఇండియాలోనే హైయేస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరంటే?

Highest Paid Actress: ఇండియాలోనే హైయేస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరంటే?

Highest Paid Actress: టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు స్టార్ హీరోయిన్లు హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అందులో బాలీవుడ్ కన్నా సౌత్ హీరోయిన్లు ఎక్కువగా ఉన్నారు. వాళ్లు ఇండస్ట్రీలో వాళ్లకు ఉన్న ఇమేజ్ ను బట్టి డిమాండ్ చెయ్యడం మాత్రమే మాత్రమే కాదు. సినిమాలు, పలు రకాలు యాడ్ లలో కూడా నటిస్తూ వస్తున్నారు. అయితే, ఓ హీరోయిన్ కొన్ని సెకన్ల యాడ్ కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుందట. సెకన్ల యాడ్ అంటున్నారు.. కోటి.. లేదా రెండు కోట్లో తీసుకుంది కావొచ్చు అనుకుంటారు.. అలా అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్లే.. ఆ హీరోయిన్ కేవలం 50 సెకన్ల కోసం రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తుందట. ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


ఆ హీరోయిన్ హాలివుడ్, బాలీవుడ్ హీరోయిన్ అనుకుంటారేమో కాదు.. సౌత్ హీరోయిన్.. ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదండయ్ .. సౌత్ ఇండియన్ హీరోయిన్ నయనతార. సౌత్ సినిమాల్లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆమెను చాలా మంది సౌత్ ‘లేడీ సూపర్ స్టార్’ అని పిలుస్తారు. దక్షిణాది హీరోయిన్లలో ఆమెనే హాయ్యేస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటారు. మొట్టమొదటగా నయనతార 2003లొ మళయాళ మూవీ మనసినక్కరే అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఒక్కో సినిమాతో హిట్ టాక్ ను అందుకుంటూ ఇప్పుడు సౌత్ హీరోయిన్లలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ దూసుకుపోతుంది.

Who is the highest paid actress in India?
Who is the highest paid actress in India?

ఇకపోతే ఈ అమ్మడు సినిమాల్లో నటించడానికి కూడా భారీ మొత్తంలోనే వసూలు చేస్తోంది. అందుతున్న సమాచారం మేరకు ఈ బ్యూటీ ఒక చిత్రానికి దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. గతేడాది బాలీవుడ్‌లో కూడా తొలిసారిగా నయన్ మెరిసింది. కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ‘జవాన్‌’ తో బాలీవుడ్ లోకి కూడా ఎంటీ ఇచ్చింది నయనతార. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. భారీ వసూళ్లతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మూవీలో నటించినందుకు భారీ మొత్తంలో రెమ్యూరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.. ఇక ఈమె లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తుంది. ఈమె రూ.100 కోట్లకు ఆమె ఓనర్. అంత డిమాండ్ చేస్తున్నా నిర్మాతలు ఆమెతో సినిమా చేస్తే హిట్ అవుతుందని ఎంత అడిగిన సమర్పించుకుంటున్నారు.  నయనతార కు ముంబైలో 4 బెడ్‌రూమ్ లగ్జరీ ఫ్లాట్ ఉంది. ఇది కాకుండా.. ఆమెకు సౌత్‌లో విలాసవంతమైన బంగ్లా ఉంది.. ఇంకా ఖరీదైన కార్లు, నగలు కూడా ఉన్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. రెండు ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఇక షూటింగ్ లతో పాటుగా పలు యాడ్స్ చేస్తున్న నయన్ ఖాళీ సమయం దొరికితే చాలు పిల్లలను తీసుకొని విదేశాలకు చెక్కెస్తూ ఫోటోలకు పోజులు ఇస్తుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజులో ట్రెండ్ అవుతాయి..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×