E-Paper
Advertisement

2024 Oscar Awards: ఆస్కార్ వేదికపైకి నగ్నంగా జాన్‌సీనా.. వీడియో వైరల్

2024 Oscar Awards: ఆస్కార్ వేదికపైకి నగ్నంగా జాన్‌సీనా.. వీడియో వైరల్
Advertisement

Hollywood actor WWW Fame John Cena Spotted Naked Oscars Stage 2024
:
96వ ఆస్కార్ అవార్డుల వేడుక ఇవాళ అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఘనంగా జరిగాయి. అయితే ప్రతిసారి ఆస్కార్ వేడుకల్లో ఏదో ఒక హైలెట్ జరుగుతూనే ఉంటుంది. ఈ సారి కూడా అలాంటి హైలెట్ ఒకటి ఈ ఆస్కార్ అవార్డుల వేడుకలో చోటు చేసుకుంది. పాపులర్ హాలీవుడ్ హీరో, రెజ్లర్ జాన్‌సీనా చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

హాలీవుడ్ స్టార్ హీరో, అమెరికన్ రెజ్లర్, WWW ఫేమ్ జాన్‌సీనాకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంది. అతడి సినిమాలు వస్తున్నాయంటే ఇండియన్ సినీ ప్రియులు తెగ సంబరపడిపోతుంటారు. థియేటర్లకు పరుగులు పెడుతుంటారు. ఇండియాలో కూడా జాన్ సీనాకు సూపర్ క్రేజ్ ఉంది.

అయితే అలాంటి యంగ్ నటుడు ఈ రోజు జరిగిన 2024 ఆస్కార్ అవార్డుల వేదికపై ఊహించని విధంగా కనిపించి అందిరినీ ఆశ్చర్చానికి గురిచేశాడు. కాగా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డుని ప్రకటించడానికి వేదికపైకి జాన్‌సీనాను ఆహ్వానించారు. అదే సమయంలో అతడు వేదిక వెనక నుంచి నగ్నంగా వచ్చాడు.

Advertisement

Read More: ఆస్కార్ వేదికపై మరోసారి ‘ఆర్ఆర్ఆర్’.. రామ్ చరణ్, ఎన్టీఆర్ హవా మామూలుగా లేదు (వీడియో వైరల్)

కేవలం ముందువైపు ప్రైవేట్ పార్ట్ వద్ద ఒక అట్టముక్కను అడ్డంపెట్టుకుని స్టేజీపై కనిపించాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. మరికొందరేమో జాన్‌సీనాను ఆ విధంగా చూసి షాక్ అయ్యారు. ఇందులో భాగంగా అతడు మాట్లాడుతూ.. కాస్ట్యూమ్ అందుకే ఇంపార్టెంట్ అని చెప్పాడు. దీంతో అక్కడున్నవారంతా చప్పట్ల కొట్టి నవ్వుకున్నారు.

అయితే ఆ తర్వాత వెంటనే కొందరు జాన్‌సీనా వద్దకు వచ్చి చీరలా చుట్టుకునే కాస్ట్యూమ్‌ను అతడికి స్టేజీపైనే వేశారు. ఆపై జాన్‌సీనా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డుని ప్రకటించారు. కాగా ఈ సారి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు పూర్ థింగ్స్ మూవీని వరించింది. ఈ అవార్డును హోలి వెడ్డింగ్‌టన్ అందుకున్నారు.

https://twitter.com/Ramzanidrees90/status/1767035934078349702?

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. అయితే ఇలా జరగడం ఇదేమి మొదటి సారి కాదు. 1974లో జరిగిన ఆస్కార్ వేడుకలో ఇలానే ఓ పురుషుడు నగ్నంగా వేదికపైకి పరిగెత్తుకొచ్చాడు. అయితే అప్పట్లో అది బాగా సంచలనంగా మారింది. ఇప్పుడు మళ్లీ 50 ఏళ్ల తర్వాత 2024లో అనౌన్సరే నగ్నంగా వేదికపైకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×