E-Paper
Advertisement

Honeyrose: అది హీరోయిన్స్ పర్సనల్ ఛాయిస్.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన హనీరోజ్

Honeyrose: అది హీరోయిన్స్ పర్సనల్ ఛాయిస్.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన హనీరోజ్
Advertisement

Honeyrose: హనీరోజ్.. మారుమ్రోగిపోతోంది ఈ పేరు. యూత్ పడిచచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈమెనే. నెట్టింట్లో హనీరోజ్ ఫొటోలతో కుర్రకారు మత్తెక్కిపోతున్నారు. బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో ఓవర్‌నైట్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఏ హీరోయిన్‌కు రాని పాపులారీటీ ఈ అమ్మడుకు దక్కింది.

తాజాగా ఈ అమ్మడు బాడీషేమింగ్‌పై సెన్సేషనల్ కామెంట్లు చేసింది. తనకు నచ్చినట్లు కనిపించడానికి ఇష్టపడుతానని, పాత్రకు తగ్గట్టుగా తన డ్రెస్సింగ్ ఉంటుందని చెప్పింది. కొందరు హీరోయిన్లు కాస్త బరువు పెరగగానే ట్రోల్స్ చేస్తారని.. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు రాసుకొస్తారని తెలిపింది. ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది నటీనటుల పర్సనల్ ఛాయిస్ అని చెప్పింది.

Advertisement

సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు చూసిన్పప్పుడు మానసిక ఒత్తిడి, బాధగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక ఈ మధ్యలో వరుస షాపింగ్ కాంప్లెక్స్, షోరూమ్ ఓపెనింగ్స్‌కు అటెండ్ అవుతూ సందడి చేస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×