E-Paper
Advertisement

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు
Advertisement

Jani Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఒక యువతీ  పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. తనను లైంగికంగా వేధిస్తున్నాడని, తనను  మతం మార్చుకొమని వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా జానీ మాస్టర్ భార్య కూడా తన భర్తను పెళ్లి చేసుకోమని బెదిరించిందని, వారి వేధింపులు తాళలేక   చివరకు పోలీసులకు చెంతకు చేరినట్లు ఆమె తెలిపింది. దీంతో  జానీ మాస్టర్ పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్  సృష్టిస్తోంది. జానీ మాస్టర్ పై విమర్శలు వెల్లువెత్తాయి.

పవన్ కళ్యాణ్ జనసేన తరుపున జానీ మాస్టర్ నిలబడడంతో..   వైసీపీ నాయకులు, అభిమానులు జానీ మాస్టర్ తో పాటు పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శలు  గుప్పిస్తున్నారు. దీంతో పాటు..  ఒక షోలో జానీ మాస్టర్  రాసలీలల గురించి హైప్ ఆది చేసిన  వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో జానీ మాస్టర్ జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.

Advertisement

కొన్నిసార్లు  శేఖర్ మాస్టర్ రాకపోతే ఆ ప్లేస్ ను జానీ మాస్టర్ రీప్లేస్ చేస్తాడు. అలా వచ్చిన ప్రతిసారి హైపర్ ఆది.. తన పంచ్ లతో జానీ మాస్టర్ ను నవ్విస్తూ ఉంటాడు. ఇక  ఒకసారి ప్రణీత  గెస్ట్ గా వచ్చింది. ఆమెతో మాట్లాడుతూ  హైపర్ ఆది..  ఈరోజు జానీ అని నాకన్నా పెద్ద బ్యాట్స్ మెన్ వచ్చాడట కదా.. జానీలో ఆల్రెడీ ధోని ఉన్నాడు లోపల. ఆ ఆట ఆగదు.  నీకు శేఖర్ మాస్టర్ తెలుసు కదా అమాయకుడు.. ఇన్ డైరెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు.

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Advertisement

జానీ మాస్టర్  డైరెక్ట్ గానే. గణేష్  మాస్టర్, జానీ మాస్టర్ కు చిన్న తేడా మాత్రమే.. గణేష్ మాస్టర్ అప్పులు తీరుస్తాడు.. జానీ మాస్టర్ ఆకలి తీరుస్తాడు” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. హైపర్ ఆది ఆకలి అన్నది అమ్మాయిల గురించే అని  కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న  జానీని జనసేన నుంచి తొలగించారు. ఈ విషయమై అతను ఎలా స్పందిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×