E-Paper
Advertisement

Ileana D’Cruz : ఇతనే నా బిడ్డకు తండ్రి.. ఫోటో తో షాక్ ఇచ్చిన ఇలియానా.. 

Ileana D’Cruz : ఇతనే నా బిడ్డకు తండ్రి.. ఫోటో తో షాక్ ఇచ్చిన ఇలియానా.. 
Advertisement
Ileana D'Cruz

Ileana D’Cruz : దేవదాసు మూవీ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా..తన అందంతో కుర్ర కారు మది దోచుకుంది. ఫస్ట్ మూవీ తో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ భామ..ఆ తర్వాత అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఛాన్స్ దక్కించుకుంది.అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. చివరిగా రవితేజ తో అమర్ అక్బర్ ఆంటోని మూవీ లో తళుక్కుమంది. ఆ తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో మెల్లిగా బాలీవుడ్ లో సెటిలైపోయింది.

ఎంత ప్రయత్నించినా బాలీవుడ్ లో టాలీవుడ్ లో తెచ్చుకున్నంత క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. దీంతో మెల్లిగా సినిమాలు చేయడమే తగ్గించేసింది. అయితే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని అప్డేట్స్ అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటుంది ఇలియానా. ఈ నేపథ్యంలో సడన్ గా ఒకరోజు తల్లి కాబోతున్నాను అన్న గుడ్ న్యూస్ షేర్ చేసుకుని అందర్నీ షాక్ చేసింది. ఎందుకంటే ఇప్పటివరకు ఇలియానా తనకు లవర్ ఎఫైర్ ఉన్నట్టుకానీ ..పెళ్లి జరిగినట్టుకానీ . ఎప్పుడు మెన్షన్ చేయలేదు. 

Advertisement

ఒక్కసారిగా ఇలియానా ఇచ్చిన గుడ్ న్యూస్ విని సోషల్ మీడియాలో అందరూ తీవ్రమైన దిగ్భ్రాంతి కి లోనయ్యారు. నేరుగా బేబీ బంప్ తో క్యూట్ పిక్స్ పోస్ట్ చేసింది. తర్వాత ఇలియానా తనకు పండంటి మగ బిడ్డకు పుట్టినట్లు చెప్పుకొచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇంతకీ ఆ బిడ్డకి తండ్రి ఎవరు అన్న విషయం మాత్రం ఇలియానా ఎక్కడ మెన్షన్ చేయలేదు. అసలు ఇలియానా మిస్టీరియస్ హస్బెండ్ ఎవరూ అనే విషయం పై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగాయి. కొందరైతే ఇలియానా ఎటువంటి రిలేషన్ మెయింటైన్ చేయకుండా స్పెర్మ్ డొనేషన్ ద్వారా గర్భం దాల్చి ఉంటుంది అని డౌట్స్ వ్యక్తం చేశారు.

ఎన్ని రోజులు ఈ విషయంపై స్పందించని ఇలియానా అందరికీ సమాధానం ఇస్తూ.. ఏకంగా ఆ అజ్ఞాత వ్యక్తి ఫోటోను పోస్ట్ చేసింది. అంతేకాకుండా ప్రశ్నకి సమాధానంగా తన హస్బెండ్ చేసి.. నేను సింగల్ పేరెంట్ ని కాదు అన్న విషయం స్పష్టం చేసింది. పైగా తన హస్బెండ్ వల్ల తను చాలా సంతోషంగా ఉండాలని త్వరలో సినిమాల్లోకి ఇవ్వడానికి ఆలోచిస్తున్నానని కూడా ఇలియానా అంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×