E-Paper
Advertisement

Modi Speech in Maheshwaram : స్కీమ్‌లన్నీ స్కామ్‌లే.. కేసీఆర్‌పై మోదీ ఫైర్!

Modi Speech in Maheshwaram : స్కీమ్‌లన్నీ స్కామ్‌లే.. కేసీఆర్‌పై మోదీ ఫైర్!
Advertisement

Modi Speech in Maheshwaram : ప్రధాని మోదీ తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని మహేశ్వరంలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఉపఎన్నికల్లో, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ను ఓడించెందవరు? అని ప్రశ్నించారు.

కేసీఆర్ రాజకీయ జీవితం కాంగ్రెస్ లో మొదలైందని మోదీ గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కు వేసే ప్రతి ఓటు బీఆర్ఎస్ కే వెళుతుందన్నారు. కాంగ్రెస్ కు అన్ని అంశాల్లో కేసీఆర్ మద్దతిచ్చారని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల బంధం ఈనాటిది కాదన్నారు. మాదిగ సామాజికవర్గానికి న్యాయం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జీతాలు, పింఛన్లు సరైన సమయానికి ఇవ్వడంలేదని విమర్శించారు.

Advertisement

తెలంగాణ ప్రజల్లో తెలివితేటలు పుష్కలమని మోదీ కితాబిచ్చారు. బీఆర్ఎస్ అవినీతి వల్ల ప్రజల సామర్థ్యాలు వెలుగులోకి రాలేదన్నారు. బీఆర్ఎస్,కాంగ్రెస్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. గులాబీ పార్టీని దుబ్బాక, హుజూరాబాద్‌, జీహెచ్‌ఎంసీలో ప్రజలు తిప్పికొట్టారన్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ఒకే నాణానికి రెండు ముఖాలని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ స్కీమ్ లన్నీ స్కామ్ లేనని మోదీ విమర్శించారు. తెలంగాణ ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతోందన్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×