E-Paper
Advertisement

Ileana: ఆ సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాను: ఇలియానా

Ileana: ఆ సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాను: ఇలియానా
Advertisement

Ileana: ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోన్న గోవా బ్యూటీ ఇలియానా.. ప్రసవం తర్వాత ఎదురైన ఇబ్బందులను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రసవం తర్వాత తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు ఆమె తెలిపారు. ‘‘ప్రసవం తర్వాత కొందరు డిప్రెషన్‌లోకి వెళ్తారన్నది వాస్తవం. నేను కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. ప్రసవానంతరం తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాను.

గదిలో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు. అయితే ఇంట్లో నాకు మంచి సపోర్ట్ ఉన్నందుకు సంతోషిస్తున్నాను. వాళ్లు నాకు ఏ కష్టం కలగకుండా చూసుకున్నారు. ఇంత మంచి భాగస్వామి దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అతనికి నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు.. నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆ తర్వాత తనే బిడ్డను చూసుకుంటూ ఉంటాడు’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

కాగా గతేడాది ఆమె పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసందే. ఆ తర్వాత ఆగస్టులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ తన బిడ్డకు తండ్రి అయిన మైఖేల్ డోలన్‌ను అందరికీ పరిచయం చేసింది ఈ గోవా బ్యూటీ.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×