BigTV English

Malla Reddy : ప్రజాభవన్ వద్ద మల్లారెడ్డి బాధితుల ఆందోళన.. మాజీ మంత్రిపై కబ్జా ఆరోపణలు..

Malla Reddy : ప్రజాభవన్ వద్ద మల్లారెడ్డి బాధితుల ఆందోళన.. మాజీ మంత్రిపై కబ్జా ఆరోపణలు..

Malla Reddy : ప్రజాభవన్‌ వద్ద మల్లారెడ్డి బాధితులు ఆందోళన చేపట్టారు. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి తమ భూములను మాజీ మంత్రి కబ్జా చేశారని ఆరోపించారు. తమకు 360 ప్లాట్లు ఉంటే అందులో.. 110ప్లాట్‌లను కబ్జా చేశారని అంటున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మల్లారెడ్డి పేదలకు నిలువు నీడ లేకుండా చేశారని బాధితులు మండిపడ్డారు. పేద ప్రజల పట్ల యముడిలా మారారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు బాధితులు. కబ్జా చేసిన భూములను తిరిగి ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. వందమందికి పైగా మల్లారెడ్డి బాధితులు ఉన్నామన్నారు.

ఎన్నో ఏళ్లుగా మొరపెట్టుకుంటున్నా.. పట్టించుకోవడం లేదన్నారు. మల్లారెడ్డి రౌడీలతో భయపెట్టారని బాధితులు ఆరోపించారు. భూములు కబ్జా చేసి ధరణిలో నమోదు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×