E-Paper
Advertisement

Shankar: శంకర్ మావా.. మా ఆశలన్నీ ఇక గేమ్ ఛేంజర్ మీదనే

Shankar: శంకర్ మావా.. మా ఆశలన్నీ ఇక గేమ్ ఛేంజర్ మీదనే
Advertisement

Shankar: స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెరకెక్కించే చిత్రాలు ఏ రేంజ్ లో హిట్ అందుకున్నాయో అందరికి తెల్సిందే. ఇక భారతీయుడు 2 సినిమాను అనౌన్స్ చేసినప్పుడు సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. దాదాపు 18 ఏళ్ళ క్రితం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు తెరకెక్కింది. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది.

ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన భారతీయుడు 2 ఇంకే రేంజ్ లో ఉండబోతుందో అనుకోని సినిమాపై ఎన్నో అంచనాలను పెట్టుకొని నేడు ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లారు. కానీ, ఈసారి శంకర్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. భారతీయుడు 2 నేడు రరిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. మొదటి 20 నిమిషాలు తప్ప సినిమాలో ఏం లేదని అభిమానులు పెదవి విరుస్తున్నారు. కమల్ నటనలో ఆరితేరినా కూడా అప్పటి సేనాపతిని మెప్పించలేకపోయాడని అంటున్నారు.

Advertisement

లాజిక్స్ లేని సీన్స్, గందరగోళం.. ఇలా చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. దీంతో ఇండియన్ 2 ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిందని చెప్పొచ్చు. ఈ టాక్ విన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇండియన్ 2 హిట్ అయితే.. ఆ హైప్ గేమ్ ఛేంజర్ మీద ఉంటుంది అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి అటుఇటుగా ఉంటే.. ఈ నెగెటివిటీ అంతా గేమ్ ఛేంజర్ మీద పడే అవకాశం లేకపోలేదు.

శంకర్ భారతీయుడు 2 తరువాత రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ చేస్తున్నాడు. ఇప్పటికే చరణ్ షూటింగ్ కూడా ఫినిష్ అయ్యింది. త్వరలోనే ఈ సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు అభిమానులు ఆశలన్నీ గేమ్ ఛేంజర్ మీదనే పెట్టుకున్నారు. మరి ఈ సినిమాను శంకర్ ఎలా తెరకెక్కించాడో.. ఎలాంటి టాక్ ను అందుకుంటాడో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×