BigTV English

Shivam Bhaje Poster: మూవీ పోస్టర్‌తో భయపెడుతున్న అశ్విన్ బాబు

Shivam Bhaje Poster: మూవీ పోస్టర్‌తో భయపెడుతున్న అశ్విన్ బాబు

Tollywood Hero Ashwin Babu Lead Role In Movie Shivam Bhajey Movie Poster: హిదింబ, రాజుగారి గది వంటి వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్ హీరో,ఓంకార్‌ తమ్ముడు అశ్విన్ బాబు అందరిని భయపెట్టాడు. తాజాగా వచ్చిన హిడింబ మూవీతో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ టాలీవుడ్‌ హీరో. గతంలో కంప్లీట్‌గా హరర్‌ మూవీస్‌తో భయపెట్టిన అశ్విన్‌.మరోసారి టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ని భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు.


అశ్విన్‌బాబు యాక్ట్ చేసిన లేటెస్ట్‌ మూవీ శివం భజే.ఈ మూవీని అప్సర్‌ దర్శకత్వం వహిస్తుండగా..గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణంలో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ మూవీలో బాలీవుడ్‌ యాక్టర్‌ అర్బాజ్‌ ఖాన్‌ కీ రోల్‌ పోషించనున్నాడు.ఈ మూవీలో అందాల నటి దిగంగనా సూర్యవంశీ యాక్ట్ చేస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి ఎన్నడూ చూడని సరికొత్త లుక్‌ని రిలీజ్ చేసి మూవీపై ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని పెంచుతున్నారు మూవీ యూనిట్‌.భయానకంగా కనిపించే ఈ కన్ను లుక్‌ మూవీ పోస్టర్‌లో కనిపిస్తుండగా..బ్యాక్‌ డ్రాప్‌లో ఇండియా మ్యాప్‌ను మనం గమనించొచ్చు.ఈ మూవీ రిలీజ్ డేట్‌ని శుక్రవారం సాయంత్రం 5:05 గంటలకు అనౌన్స్‌ చేసినట్టు ఈ పోస్టర్‌ని రిలీజ్ చేశారు.

Also Read: హీరో నవీన్ పొలిశెట్టి కీలక నిర్ణయం, అందుకేనా..?


న్యూ ఏజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా కామెడీ,డ్రామా,థ్రిల్లర్ యాక్షన్‌ సీన్లతో‌ నడిచే ఈ మూవీ షూటింగ్‌ దాదాపు కంప్లీట్ అయినట్టేనని టాలీవుడ్‌ ఇండస్ట్రీలో‌ టాక్‌ వినిపిస్తోంది.ఇక ఇదిలా ఉంటే ఈ మూవీలో కమెడియన్ హైపర్‌ ఆదితో పాటు నటీనటులు సాయిధీన, తులసి, దేవిప్రసాద్‌, అయ్యప్ప శర్మ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు.ఇక ఈ మూవీకి దాశరథి శివేంద్ర కెమెరామెన్‌గా వర్క్‌ చేస్తుండగా వికాస్‌ బడిస ఈ మూవీకి బాణీలు అందిస్తున్నారు.

 

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×