E-Paper
Advertisement

Janhvi Kapoor: ఆస్పత్రి నుంచి హీరోయిన్ జాన్వీకపూర్ డిశ్చార్జ్

Janhvi Kapoor: ఆస్పత్రి నుంచి హీరోయిన్ జాన్వీకపూర్ డిశ్చార్జ్

Janhvi Kapoor: ఆస్పత్రి నుంచి హీరోయిన్ జాన్వీకపూర్ డిశ్చార్జ్ అయ్యింది. ప్రస్తుతం తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నట్లు ఆమె తండ్రి బోనీ కపూర్ వెల్లడించారు. కాగా, ఇటీవల ఫుడ్ పాయిజన్ కారణంగా జాన్వీ కపూర్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అయితే గురువారం ఆస్పత్రిలో చేర్పించామని, ఆరోగ్యం మెరుగుపడడంతో ఆమెను ఇంటికి తీసుకొచ్చామని బోనీ కపూర్ మీడియాతో చెప్పాడు.

సినిమా విషయానికొస్తే.. వరుస సినిమాలతో జాన్వీకపూర్ దూసుకెళ్తున్నారు. గుల్షన్ దేవయ్య, రోషన్ మ్యాథ్యూతో కలిసి నటించిన మూవీ ‘ఉలఝ్’ వచ్చే నెలలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇక తెలుగు దేవరతో ఎంట్రీ ఇవ్వనుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నారు. అలాగే బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో రానున్న చిత్రంలోనూ జాన్వీకపూర్ నటించనుంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×