E-Paper
Advertisement

Jani Master Case : తప్పుడు కేసులు పెట్టి ప్రాణాలు తీస్తున్నారు.. జానీ భార్య ఎమోషనల్ పోస్ట్..

Jani Master Case : తప్పుడు కేసులు పెట్టి ప్రాణాలు తీస్తున్నారు.. జానీ భార్య ఎమోషనల్ పోస్ట్..
Advertisement

Jani Master Case : టాలీవుడ్ ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తన పై లైంగిక దాడి చేశారని మాస్టర్ పై తన అసిస్టెంట్ శ్రేష్ఠ వర్మ పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా మాస్టర్ పై పలు సెక్షన్స్ కింద నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. మాస్టర్ డ్రైవర్ తో శ్రేష్ట మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక నిన్న మాస్టర్ మేనల్లుడు ఆమె పై లైంగిక ఆరోపణలు చేస్తూ నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు సంగతి తెలిసిందే.. ఇక మాస్టర్ అరెస్ట్ అయిన విషయం తెలుసుకున్న తల్లీ తీవ్ర ఆవేదనకు గురవ్వడంతో గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆమె చికిత్స కోసం ఆసుపత్రిలో ఉన్నారు.. అత్తగారి ఆరోగ్యం సరిగ్గా లేక పోవడం పై ఆయేషా సంచలన విషయాలను బయట పెట్టింది. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

మాస్టర్ తల్లి గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరగా.. ఈ పరిణామాలపై సుమలత స్పందించారు.. జానీ మాస్టర్ ఎక్స్ అకౌంట్‌లో అయేషా ఒక పోస్టు చేశారు. జానీ మాస్టర్‌పై ఆరోపణల్లో నిజాలు నిర్దారణ కాకుండానే ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారని.. ఈ క్రమంలోనే ఆయన తల్లి తీవ్ర మనస్తాపం చెంది గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారని చెప్పారు. ఆమె పరిస్థితి తీవ్రంగానే ఉందని.. అందరికీ కుటుంబాలు ఉంటాయని, ఈ పాపం ఊరికే పోదని అన్నారు. అసలు విషయాలు త్వరలోనే బయటికొస్తాయని చెప్పుకొచ్చారు. తప్పుడు ప్రాణాలను తీస్తునున్నారు. అని ఆమె ఆ పోస్ట్ లో పేర్కొనడం సంచలనంగా మారింది.

Advertisement

ఆ పోస్ట్ లో.. నేషనల్ అవార్డు గురించి, కేసు గురించి నచ్చినట్టు రాస్తూ, నిజాలు నిర్ధారణవ్వకుండా, ఆరోపణల వెనుక అసలు ఉద్దేశమేంటో తెలుసుకోకుండా, కోర్టులో విచారణ జరుగుతుండగా తన కొడుకు గురించి ఎవరికి తోచింది వారు రాస్తూ, వినిపిస్తూ, చూపిస్తూ ఉండడం తో జానీ మాస్టర్ గారి అమ్మ గారు తీవ్ర మనస్తాపం చెంది గుండెపోటు వల్ల ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగానే ఉంది. అందరికీ కుటుంబాలు ఉంటాయి, ఈ పాపం ఊరికే పోదు… అసలు విషయాలు త్వరలోనే బయటికొస్తాయి అంటూ రాసుకొచ్చారు.. ఇక మాస్టర్ తల్లి మదర్ బీబ్జాన్ గుండెపోటుకు గురైనట్టుగా వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు తీవ్ర గుండెనొప్పి రావడంతో వెంటనే బంధువులు నెల్లూరులోని బొల్లినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం పర్వాలేదు కోలుకుంటున్నారని సమాచారం.. మాస్టారు ను అన్యాయంగా అక్రమంగా తప్పుడు కేసులో తన భర్తను జైల్‌కు పంపారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆమెఅన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. మాస్టర్ గురించి పూర్తి వివరాలను తెలుసుకొనే పనిలో పోలీసులు ఉన్నారు..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×